సరికొత్త ప్రేమ కథా చిత్రమ్‌.. 67 ఏళ్ల మహిళ.. 28 ఏళ్ల అబ్బాయి..!

Strange Love Story: మీరు చాలా వింత ప్రేమకథల గురించి చదివి ఉంటారు. మరికొంతమంది లైవ్‌లో చూసి ఉంటారు. ఎందుకంటే ప్రేమకి వయసుతో సంబంధం లేదు. అందుకే

సరికొత్త ప్రేమ కథా చిత్రమ్‌.. 67 ఏళ్ల మహిళ.. 28 ఏళ్ల అబ్బాయి..!
Strange Love Story
Follow us
uppula Raju

|

Updated on: Mar 26, 2022 | 6:03 AM

Strange Love Story: మీరు చాలా వింత ప్రేమకథల గురించి చదివి ఉంటారు. మరికొంతమంది లైవ్‌లో చూసి ఉంటారు. ఎందుకంటే ప్రేమకి వయసుతో సంబంధం లేదు. అందుకే ప్రేమ గుడ్డిదని అంటారు. తాజాగా అలాంటి ఒక ప్రేమకథే మద్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో వెలుగుచూసింది. ఇక్కడ 67 ఏళ్ల రాంకలి, 28 ఏళ్ల భోలు ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు వారు చేసిన పనికి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోతుంది. వీరిద్దరూ ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారు. భవిష్యత్‌లో కూడా అలాగే ఉండాలనుకుంటున్నారు. అవును లైవ్-ఇన్‌లో నివసించడానికి వారు గ్వాలియర్ కోర్టు నుంచి నోటరీని పొందారు. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామని చెప్పి నోటరీపై సంతకాలు చేశారు. వీరి ప్రేమకథ 6 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. అప్పటి నుంచి వారిద్దరూ ఒకరితో ఒకరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. జీవితాంతం ఇలాగే గడపాలని కోరుకుంటున్నారు. వారి రిలేషన్‌షిప్‌లో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వారిద్దరూ ఒకరితో ఒకరు ఉండాలని కోరుకుంటున్నారు. కానీ వివాహం చేసుకోరు.

లైవ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఎటువంటి వివాదాలు ఉండకూడదు. కాబట్టి ఇద్దరూ నోటరీపై సంతకాలు చేసి కోర్టు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అయితే లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో నివసిస్తున్నప్పుడు భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు ఉండకూడదు. వారి సంబంధం మునుపటి కంటే బలంగా ఉండాలి. ఈ విషయంపై న్యాయవాది దిలీప్ అవస్తీ మాట్లాడుతూ.. జంటల మధ్య గొడవలు తలెత్తకుండా ఉండటానికి, ఒకరినొకరు కలిసి ఉంటామని చెప్పడానికి నోటరీలని సిద్దం చేసుకుంటారు. అయితే ఇలాంటి నోటరీలకు చట్టం దృష్టిలో ఎటువంటి గుర్తింపు లేదు. కానీ ఇప్పుడు ఈ ప్రత్యేకమైన ప్రేమ జంట గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది.

Yogi Cabinet: ఒకప్పుడు సైకిల్ పంక్చర్ వేసుకునే వ్యక్తి.. నేడు యోగి సర్కార్‌లో మినిస్టర్.. అతని పొలిటికల్ హిస్టరీ ఇది..

Oily Skin: ఆయిల్‌ స్కిన్‌ ఉన్నవారు వీటిని అప్లై చేయకూడదు.. ఎందుకో తెలుసుకోండి..!

IPL 2022: ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్లు వీరే..!

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!