రుణ మారటోరియం గడువు రెండేళ్లు పొడిగింపు !

రుణ మారటోరియం కాలపరిమితిని రెండేళ్లు పొడిగించవచ్చునని కేంద్రం నేడు సుప్రీంకోర్టుకు తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్ మేరకు ఈ పొడిగింపు ఉంటుందని పేర్కొంది.

రుణ మారటోరియం గడువు రెండేళ్లు పొడిగింపు !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 01, 2020 | 12:03 PM

రుణ మారటోరియం కాలపరిమితిని రెండేళ్లు పొడిగించవచ్చునని కేంద్రం నేడు సుప్రీంకోర్టుకు తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్ మేరకు ఈ పొడిగింపు ఉంటుందని పేర్కొంది. మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ విషయమై కేంద్ర అధికారులు, బ్యాంకర్ల సంఘాలు, ఆర్ బీ ఐ కలిసి సమావేశం నిర్వహించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

లోన్ మారటోరియానికి సంబంధించి వడ్డీని మాఫీ చేయాలని కోరుతూ పలువురు ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.  వీటిపై కోర్టు విచారణ ప్రారంభించింది.

కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. వడ్డీ మాఫీ అంశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, జీడీపీ 23 శాతం తగ్గిందని, ఎకానమీ పరిస్థితి కూడా సరిగా లేదని అన్నారు. అయితే కేంద్రం నుంచి ఇంకా అఫిడవిట్ అందనందున అత్యున్నత న్యాయస్థానం  దీనిపై విచారణను బుధవారానికి వాయిదా వేసింది. వడ్డీ మాఫీ అంశంలో కేంద్రం రిజర్వ్ బ్యాంకు చాటున తలదాచుకుంటోందని కోర్టు ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్