Lift Collapse: 14 మందితో ఒక్కసారిగా కూలిన ఎలివేటర్.. హాస్పిటల్‌ పాలైన పలువురు.. 16 ఫ్లోర్ల బిల్డింగ్‌లో..

Mumbai: ముంబైలో ఎలివేటర్ కూలిపోవడంతో 14 మంది గాయపడ్డారు. వారిలో 9 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. 16 అంతస్థుల నిర్మాణ భవనంలో నాల్గొ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కి వస్తుండగా ఈ ఘటన జరిగింది. బృహముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు..

Lift Collapse: 14 మందితో ఒక్కసారిగా కూలిన ఎలివేటర్.. హాస్పిటల్‌ పాలైన పలువురు.. 16 ఫ్లోర్ల బిల్డింగ్‌లో..
Mumbai Elevator Accident (Representative Image)
Follow us

|

Updated on: Jun 21, 2023 | 6:20 PM

Mumbai: ముంబైలో ఎలివేటర్ కూలిపోవడంతో 14 మంది గాయపడ్డారు. వారిలో 9 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. 16 అంతస్థుల నిర్మాణ భవనంలో నాల్గొ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కి వస్తుండగా ఈ ఘటన జరిగింది. బృహముంబై మునిసిపల్ కార్పొరేషన్(BMC) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని కమలా మిల్స్ కాంపౌండ్‌లోని ట్రేడ్ వరల్డ్ టవర్ సీలో ఈ ఘటన జరిగింది. మొత్తం 14 మందితో నాల్గో ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కి వస్తున్న ఎలివేటర్ ఒక్కసారిగా కూలిపోయింది.

దీంతో ఎలివేటర్‌లోని 14 మందిలో నలుగురికి స్వల్పగాయాలు కాగా.. 9 మంది ఆసుపత్రి పాలయ్యారు. 8 మంది గ్లోబల్ ఆసుపత్రిలో చేరగా.. ఒకరు కేఈఎమ్ హాస్పిటల్‌లో చేరారు. అయితే స్వల్ప గాయాలైన నలుగురు ఆసుపత్రికి వెళ్లేందుకు నిరాకరించారు. ప్రమాదంలో గాయపడినవారంతా నిలకడగా ఉన్నారని, కంగారు పడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టడం లేదా.. అయితే షుగర్ పొంచి ఉన్నట్టే
రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టడం లేదా.. అయితే షుగర్ పొంచి ఉన్నట్టే
కిక్కు తలెకెక్కడంతో... అతను టవరెక్కాడు.. ఆ తర్వాత అసలు సినిమా..
కిక్కు తలెకెక్కడంతో... అతను టవరెక్కాడు.. ఆ తర్వాత అసలు సినిమా..
ఒత్తిడితో చిత్తవుతోన్న యువత.. అసలు కారణం ఏంటంటే, తాజా నివేదికలో..
ఒత్తిడితో చిత్తవుతోన్న యువత.. అసలు కారణం ఏంటంటే, తాజా నివేదికలో..
ఏపీ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్.. ఇక్కడ తెలుసుకోండి...
ఏపీ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్.. ఇక్కడ తెలుసుకోండి...
చైనాతో పోటీపడాలంటే 14 గంటలు పనిచేయాల్సిందేనా..?
చైనాతో పోటీపడాలంటే 14 గంటలు పనిచేయాల్సిందేనా..?
హోటల్, రెస్టారెంట్‌లో భోజనం చేసిన తర్వాత సోంపు ఎందుకు ఇస్తారు?
హోటల్, రెస్టారెంట్‌లో భోజనం చేసిన తర్వాత సోంపు ఎందుకు ఇస్తారు?
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ షార్ట్ ఫిల్మ్ చేశాడని తెలుసా..
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ షార్ట్ ఫిల్మ్ చేశాడని తెలుసా..
UPSC కోచింగ్​ సెంటర్​ బేస్​మెంట్​లోకి వరదనీరు.. ముగ్గురు మృతి
UPSC కోచింగ్​ సెంటర్​ బేస్​మెంట్​లోకి వరదనీరు.. ముగ్గురు మృతి
గొంతు నొప్పితో నరకం చూస్తున్నారా.. ఇలా చేయండి చిటికెలో మాయం..
గొంతు నొప్పితో నరకం చూస్తున్నారా.. ఇలా చేయండి చిటికెలో మాయం..
క్లాస్‌రూమ్‌లో గుర్రుపెట్టిన టీచర్ ..చెమటలు పట్టకుండా చిన్నారులతో
క్లాస్‌రూమ్‌లో గుర్రుపెట్టిన టీచర్ ..చెమటలు పట్టకుండా చిన్నారులతో