అతి భారీ వర్షం.. అపార నష్టం! భారత యాపిల్ రైతుల కన్నీళ్లు
జమ్మూకశ్మీర్లో భారీ వర్షాలు, వడగళ్ల వాన యాపిల్ రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా షోపియాన్ జిల్లాలో వడగళ్లతో చెట్లపై ఉన్న ఆపిల్స్ నేలరాలగా, కొమ్మలు విరిగిపోయాయి. పంట చేతికొచ్చే సమయంలో నష్టం జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆగస్టు 20 వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో నష్టంపై మరింత భయం నెలకొంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
