AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu & Kashmir: జమ్ముకశ్మీర్‌లో హై టెన్షన్‌.. ముష్కరమూకలు, భద్రతా బలగాల మద్య భీకర పోరు.. ఇద్దరు ఉగ్రవాదుల హతం!

జమ్ముకశ్మీర్‌లో మళ్లీ కాల్పుల మోత..ముష్కరమూకలు, భద్రతా బలగాల మద్య భీకర పోరు..అవును.. జమ్ముకశ్మీర్‌లో హై టెన్షన్‌ నెలకొంది.

Jammu & Kashmir: జమ్ముకశ్మీర్‌లో హై టెన్షన్‌.. ముష్కరమూకలు, భద్రతా బలగాల మద్య భీకర పోరు.. ఇద్దరు ఉగ్రవాదుల హతం!
Jammu And Kashmir Encounter
Balaraju Goud
|

Updated on: Aug 24, 2021 | 8:47 AM

Share

Jammu and Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లో మళ్లీ కాల్పుల మోత..ముష్కరమూకలు, భద్రతా బలగాల మద్య భీకర పోరు..అవును.. జమ్ముకశ్మీర్‌లో హై టెన్షన్‌ నెలకొంది. ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే వారి కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేస్తున్నారు మన భద్రతా బలగాలు. తాజాగా సోపోర్‌లో జవాన్లు, ఉగ్రవాదుల మధ్య భీకరపోరు జరుగుతోంది. ఉగ్రవాదులు నక్కిన ప్రాంతాన్ని చుట్టుముట్టాయి బలగాలు. ఓ ఇంట్లో నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు.

శ్రీనగర్‌లోని అలుచి బాగ్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇద్దరు లస్కరే తోయిబా ఉగ్రవాదులను హతమార్చారు. ఆ ఉగ్రవాదులు లష్కరే తోయిబాలో కమాండర్‌ స్థాయిలో విధులు నిర్వహించే అబ్బాస్‌ షేక్‌, షకీబ్‌ మన్సూర్‌లుగా గుర్తించారు. ఇటీవల పోలీసులు విడుదల చేసిన మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ల జాబితాలో చనిపోయిన ఈ ఇద్దరి పేర్లు ఉన్నట్లు సమాచారం.

అలుచి బాగ్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసులపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

Read Also… Mahesh Babu: కరోనా టైమ్‌లో మహేష్ బాబు సాహసం… మల్టీప్లెక్స్ బిజినెస్ మరింత ముందుకు తీసుకెళ్లనున్న సూపర్ స్టార్..

Shruti Haasan: నెటిజన్‌కు దిమ్మతిరిగే సమాధానం చెప్పిన శృతి హాసన్.. ఇంతకు అతడు ఏమడిగాడో తెలుసా..?

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...