Ravi Shankar Prasad: తమిళనాడు గవర్నర్‌గా మాజీ కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌.?

తమిళనాడు గవర్నర్‌గా రవిశంకర్‌ ప్రసాద్‌ నియమకం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. మోదీ కేబినెట్ లో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన రవిశంకర్..

Ravi Shankar Prasad: తమిళనాడు గవర్నర్‌గా మాజీ కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌.?
Ravishankar Prasad
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 10, 2021 | 9:57 PM

Ravi Shankar Prasad: తమిళనాడు గవర్నర్‌గా రవిశంకర్‌ ప్రసాద్‌ నియమకం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. మోదీ కేబినెట్ లో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన రవిశంకర్ ప్రసాద్.. ఇటీవల మంత్రివర్గ విస్తరణ క్రమంలో పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా రవిశంకర్ ప్రసాద్‌ను తమిళనాడు గవర్నర్‌గా నియమిస్తూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు హస్తిన నుంచి విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతోంది. అయితే, ఈ నియామకం మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

కాగా, ప్రస్తుతం బన్వారిలాల్ పురోహిత్ తమిళనాడు గవర్నర్‌గా ఉన్నారు. తమిళనాడు గవర్నర్‌గా 30 సెప్టెంబర్ 2017 న నియమితులైన పురోహిత్, అక్టోబర్ 6, 2017 న పదవీ బాధ్యతలు స్వీకరించారు. రవిశంకర్ నియామకం అధికారికంగా వెలువడితే తమిళనాడు కొత్త గవర్నర్ గా రవిశంకర్ బాధ్యతలు స్వీకరిస్తారు.

Read also: వకీల్ సాబ్ అడిగిన లాజిక్: ఇవాళ జంటనగరాల పోలీసుల సాయంతో వర్కౌటైంది..! నిండు ప్రాణం నిలబడింది

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి