Kolkata Airport: మాస్క్‌ ధరించనందుకు దింపేసారు.. కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో ఘటన.. కారణాలు ఇలా ఉన్నాయి..

Kolkata Airport: కోల్‌కతా ఎయిర్‌ పోర్టులో ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. మాస్క్ వేసుకోనందుకు విమానం నుంచి అతడిని దింపి సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి

Kolkata Airport: మాస్క్‌ ధరించనందుకు దింపేసారు.. కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో ఘటన.. కారణాలు ఇలా ఉన్నాయి..
Kolkata Airport
Follow us
uppula Raju

|

Updated on: Mar 21, 2021 | 3:13 PM

Kolkata Airport: కోల్‌కతా ఎయిర్‌ పోర్టులో ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. మాస్క్ వేసుకోనందుకు విమానం నుంచి అతడిని దింపి సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఇండిగో 6 ఇ 938 బెంగళూరు-కోల్‌కతా విమానంలో ఓ ప్రయాణికుడు టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే ఎయిర్‌ పోర్టుకు వచ్చిన అతడు మాస్క్ ధరించడంలో నిర్లక్ష్యం వహించాడు. పదే పదే మాస్క్ ఉల్లంఘనకు పాల్పడ్డాడు. దీంతో విమానయాన అధికారులు అతడిని హెచ్చిరంచారు. అయినా పట్టించుకోకపోవడంతో అతడిని సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు.

ఇలాంటి ఘటనలు ఈ వారంలో రెండు మూడు జరిగాయి. గోవా ఎయిర్ పో ర్ట్‌ లో కూడా ఇద్దరు ప్రయాణికులు కొ విడ్ నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే ఎయిర్‌ పోర్టు అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో కూడా నలుగురు ప్రయాణికులు పదే పదే హెచ్చరించినా బేఖాతరు చేసిందుకు నలుగురిని డీబోర్డ్ చేశారు. కరోనా వల్ల ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరని అందరికి తెలిసిన విషయమే. కాగా దేశంలో కొత్తగా 40,953 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని, 23,653 రికవరీలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా కేసుల చేరికతో దేశంలో మొత్తం కేసులు 1,15,55,284 కు చేరుకున్నాయి, వీటిలో 2,88,394 క్రియాశీల కేసులు, 1,11,07,332 రికవరీలు మరియు 1,59,558 మరణాలు ఉన్నాయని వివరించింది.

Suryakumar Yadav Stunned: వారెవ్వా.. ఆ క్యాచ్‌ మ్యాచ్‌కే హైలెట్‌.. సూర్యకుమార్‌ అవుటైన తీరు అద్భుతం..

Petrol Diesel Price Today: స్థిరంగా చమురు ధరలు.. ఏపీ, తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత ఉన్నాయంటే..

Digilocker: మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ భద్రంగా దాచుకోండిలా.. ఒక్క యాప్‌తో ఎన్నో సదుపాయాలు

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!