Petrol Diesel Price Today: స్థిరంగా చమురు ధరలు.. ఏపీ, తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత ఉన్నాయంటే..

Petrol Diesel Price Today: పెట్రోల్, డీజిల్ ధరల్లో ఇవాళ కూడా ఎలాంటి మార్పులు లేవు. చమురు ధరలు దేశ వ్యాప్తంగా స్థిరంగా ఉన్నాయి. అయితే,..

Petrol Diesel Price Today: స్థిరంగా చమురు ధరలు.. ఏపీ, తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత ఉన్నాయంటే..
Fuel Cost
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Mar 22, 2021 | 1:19 PM

Petrol Diesel Price Today: పెట్రోల్, డీజిల్ ధరల్లో ఇవాళ కూడా ఎలాంటి మార్పులు లేవు. చమురు ధరలు దేశ వ్యాప్తంగా స్థిరంగా ఉన్నాయి. అయితే, ఆయా రాష్ట్రాల్లో విధిస్తున్న పన్నుల ఆధారంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రేట్ ఉంది. ఆయిల్ కంపెనీల అధికారిక సమాచారం ప్రకారం.. ఇవాళ దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.17 గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 81.47 గా అమ్ముడవుతోంది. మరో ప్రధాన నగరమైన ముంబైలోనూ చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.57 కాగా, లీటర్ డీజిల్ ధర రూ. 88.60 గా ఉంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనూ పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పులు లేవు. హైదరాబాద్‌లో ఇవాళ లీటర్ పెట్రోల్ ధర రూ. 94.79 ఉండగా, డీజిల్ ధర రూ. 88.86 గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.43, డీజిల్ ధర రూ. 90.94 అమ్ముడవుతోంది.

తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల వారీగా పెట్రోల్ డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ – పెట్రోల్ రూ. 96.81- డీజిల్ రూ. 90.73 భద్రాద్రి కొత్తగూడెం పెట్రోల్ రూ. 95.36 – డీజిల్ రూ. 89.38 జగిత్యాల పెట్రోల్ రూ. 95.59 – డీజిల్ రూ. 89.59 జనగాం పెట్రోల్ రూ. 94.85 – డీజిల్ రూ. 88.90 జయశంకర్ భూపాలపల్లిలో పెట్రోల్ రూ. 94.82 – డీజిల్ రూ.88.86 జోగులాంబ గద్వాల్‌ పెట్రోల్ రూ. 96.56 – డీజిల్ రూ.90.50 కామారెడ్డి పెట్రోల్ రూ. 95.99 – డీజిల్ రూ.89.97 కరీంనగర్ పెట్రోల్ 94.67 – డీజిల్ ధర రూ.88.73 ఖమ్మం పెట్రోల్ రూ. 95.49 – డీజిల్ రూ.89.49 కొమురం భీం ఆసిఫాబాద్ పెట్రోల్ రూ. 96.67 – డీజిల్ రూ. 90.60 మహబూబాబాద్ పెట్రోల్ రూ. 94.67 – డీజిల్ రూ. 88.75 మంచిర్యాల పెట్రోల్ రూ. 95.67 – డీజిల్ రూ. 89.66 మెదక్ పెట్రోల్ రూ. 95.24 – డీజిల్ రూ. 89.28 మేడ్చల్ మల్కాజిగిరి పెట్రోల్ రూ. 94.79 – డీజిల్ రూ. 88.86 మహబూబ్‌నగర్ పెట్రోల్ రూ. 95.42 – డీజిల్ రూ. 89.44 నాగర్‌కర్నూలు రూ. 95.75 – డీజిల్ రూ. 89.75 నల్గొండ పెట్రోల్ రూ. 94.61 – డీజిల్ రూ. 88.66 నిర్మల్ పెట్రోల్ రూ. 96.20 – డీజిల్ రూ. 90.16 నిజామాబాద్ పెట్రోల్ రూ. 95.98 – డీజిల్ రూ. 89.95 పెద్దపల్లి పెట్రోల్ రూ. 95.38 – డీజిల్ 89.40 రాజన్న సిరిసిల్ల పెట్రోల్ రూ. 95.36 – డీజిల్ రూ. 89.38 రంగారెడ్డి పెట్రోల్ రూ. 94.79 – డీజిల్ రూ. 88.86 సంగారెడ్డి పెట్రోల్ రూ. 94.88 – డీజిల్ రూ. 88.94 సిద్దిపేట పెట్రోల్ రూ. 94.67 – డీజిల్ రూ. 88.73 సూర్యాపేట్ పెట్రోల్ రూ. 94.66 – డీజిల్ రూ. 88.71 వికారాబాద్ పెట్రోల్ రూ. 95.65 – డీజిల్ 89.65 వనపర్తి పెట్రోల్ రూ. 95.65 – డీజిల్ 89.65 వరంగల్ పెట్రోల్ రూ. 94.37 – డీజిల్ రూ. 88.45 వరంగల్ రూరల్ పెట్రోల్ రూ. 94.37 – డీజిల్ రూ. 88.45 యాదాద్రి భువనగిరి పెట్రోల్ రూ. 94.87 – డీజిల్ రూ. 88.91 గా ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా పెట్రోల్ డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. అనంతపురం పెట్రోల్ రూ. 97.87 – డీజిల్ రూ. 91.35 చిత్తూరు పెట్రోల్ రూ.97.31 – డీజిల్ రూ. 90.78 కడప పెట్రోల్ రూ. 96.87 – డీజిల్ రూ. 90.41 తూర్పుగోదావరి పెట్రోల్ రూ.97.24 – డీజిల్ రూ. 90.72 గుంటూరు పెట్రోల్ రూ.97.43 – డీజిల్ రూ. 90.94 కృష్ణా పెట్రోల్ రూ.96.92 – డీజిల్ రూ. 90.48 కర్నూలు పెట్రోల్ రూ.97.24 – డీజిల్ రూ. 90.77 నెల్లూరు పెట్రోల్ రూ.98.26 – డీజిల్ రూ. 91.67 ప్రకాశం పెట్రోల్ రూ.96.77 – డీజిల్ రూ. 90.31 శ్రీకాకుళం పెట్రోల్ రూ.97.38 – డీజిల్ రూ. 90.85 విజయవాడ పెట్రోల్ రూ.97.43 – డీజిల్ రూ. 90.94 విశాఖపట్నం పెట్రోల్ రూ.96.48 – డీజిల్ రూ. 90.01 విజయనగరం పెట్రోల్ రూ.96.65 – డీజిల్ రూ. 90.17 పశ్చిమ గోదావరి పెట్రోల్ రూ.97.33 – డీజిల్ రూ. 90.84

దేశ వ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు ఇలా ఉన్నాయి.. న్యూఢిల్లీ – పెట్రోల్ రూ.91.17 – డీజిల్ రూ. 81.47 కోల్‌కతా – పెట్రోల్ రూ.91.35 – డీజిల్ రూ. 84.35 ముంబై – పెట్రోల్ రూ.97.57 – డీజిల్ రూ. 88.60 చెన్నై – పెట్రోల్ రూ.93.11 – డీజిల్ రూ. 86.45 గుర్గావ్ – పెట్రోల్ రూ.89.11 – డీజిల్ రూ. 82.05 నోయిడా – పెట్రోల్ రూ.89.36 – డీజిల్ రూ. 81.89 బెంగళూర్ – పెట్రోల్ రూ.94.22 – డీజిల్ రూ. 86.37 భువనేశ్వర్ – పెట్రోల్ రూ.91.74 – డీజిల్ రూ. 88.63 ఛండీఘర్ – పెట్రోల్ రూ.87.73 – డీజిల్ రూ. 81.17 హైదరాబాద్ – పెట్రోల్ రూ.94.79 – డీజిల్ రూ. 88.86 జైపూర్ – పెట్రోల్ రూ.98.21 – డీజిల్ రూ. 90.43 లక్నో – పెట్రోల్ రూ.89.15 – డీజిల్ రూ. 81.66 పాట్నా – పెట్రోల్ రూ.93.48 – డీజిల్ రూ. 86.73 త్రివేండ్రం – పెట్రోల్ రూ.92.89 – డీజిల్ రూ. 87.38

ఇదిలాఉంటే.. దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు సవరించబడుతున్నాయనే విషయం తెలిసిందే. ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం 2017, జూన్ 15 నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ వీధానంతో ప్రతి రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు మారుతూ ఉన్నాయి. అయితే ఇంతకుముందు చమురు ధరలు ప్రతి రెండు వారాలు లేదా పదిహేను రోజులకు ఒకసారి మార్చేవారు.

Also read:

Digilocker: మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ భద్రంగా దాచుకోండిలా.. ఒక్క యాప్‌తో ఎన్నో సదుపాయాలు

Silver Price Today: మళ్లీ పరుగులు పెడుతున్న వెండి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..