Silver Price Today: మళ్లీ పరుగులు పెడుతున్న వెండి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

Silver Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఒక రోజు తగ్గుముఖం పడుతుంటే మరో రోజు ఎగబాకుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం..

Silver Price Today: మళ్లీ పరుగులు పెడుతున్న వెండి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు
Silver Price
Follow us
Subhash Goud

|

Updated on: Mar 21, 2021 | 6:44 AM

Silver Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఒక రోజు తగ్గుముఖం పడుతుంటే మరో రోజు ఎగబాకుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం ధరలు మాత్రం బాగానే దిగివస్తున్నాయి. ఎంత పెరిగినా గతంలో కంటే తక్కువే అని చెప్పారు. బంగారం కొనుగోలు చేసే వారు ధరలను చూసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే బంగారం, వెండి ధరల్లో గంట గంటకు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఇక తాజాగా ఆదివారం కిలో వెండి ధరపై రూ.200 మేర పెరిగింది.

వెండి ధరలు ఇలా…

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 67,500 ఉండగా, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.71,800 ఉంది. ముంబైలో కిలో వెండి రూ.67,500 ఉండగా, చెన్నైలో రూ. 71,800 ఉంది. బెంగళూరులో కిలో వెండి రూ.67,500 ఉండగా, కోల్‌కతాలో రూ.67,500 ఉంది. కేరళలో రూ. 67,500 ఉండగా, పూణేలో రూ.67,500 ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో కిలో వెండి ధర రూ.71,800 ఉండగా, విశాఖలో కిలో వెండి ధర రూ.71,800 వద్ద కొనసాగుతోంది.

అయితే దేశీయంగా బంగారం, వెండి ధరల్లో రోజురోజుకు మార్పు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలా ఉంటాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇవీ చదవండి :

Gold Price Today: పెరిగిన బంగారం ధరలు.. కొన్ని నగరాల్లో తగ్గుతుంటే..మరికొన్ని నగరాల్లో పెరిగింది.. తాజా ధరలు..

LIC Policy Claim: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త.. మార్చి 31 వరకే అవకాశం.. పూర్తి వివరాలు ఇవే..

Financial Dates: మార్చి 31వ తేదీలోగా ఈ పనులను పూర్తి చేసుకోండి.. లేదంటే ఇబ్బందుల్లో పడతారు.. అవేంటంటే..

Medicines Prices Hike: ప్రజలకు షాకింగ్‌ న్యూస్‌.. ఏప్రిల్ నుంచి పెరగనున్న ఔషధాల ధరలు..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే