Love: నిద్రొస్తుందని వెళ్లిన యువతి శవమైంది.. విచారణలో ట్విస్ట్ ఇచ్చిన వాయిస్ మెసేజ్..

Love: ఏమైందో ఏమో.. ఓ యువతి(22) ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు కనిపెంచిన తల్లిదండ్రులు..

Love: నిద్రొస్తుందని వెళ్లిన యువతి శవమైంది.. విచారణలో ట్విస్ట్ ఇచ్చిన వాయిస్ మెసేజ్..
Whatsaap Voice Massage
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 25, 2022 | 7:07 AM

Love: ఏమైందో ఏమో.. ఓ యువతి(22) ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు కనిపెంచిన తల్లిదండ్రులు.. తమ బిడ్డ ఎందుకు చనిపోయిందో తెలియక బోరున విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అన్ని కేసుల మాదారిగానే ఈ ఘటనపైనా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మొదట ఏవో పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలా చేసుకుందని భావించారు గానీ.. చివరి క్షణంలో ఆమె ఫోన్ నుంచి వెళ్లిన ఒక వాయిస్ మెసేజ్ మొత్తం కేసును మలుపు తిప్పింది. యువతి ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని పట్టించింది. వాయిస్ మెసేజ్ ఆధారంగా పోలీసులు ఏం చేశారనేది ఇప్పుడు తెలుసుకుందాం.

బిహార్ రాష్ట్రం సుపాల్ జిల్లాలోని రతన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. తమ కూతురు గదిలో నిద్రిస్తోందని భావించామన్నారు. అయితే, కూతురుని లేపేందుకు ఆ తండ్రి పలుమార్లు పిలిచాడు. అయినప్పటికీ ఎంతకీ తలుపులు తీయలేదు. ఉలుకూ లేదు పలుకూ లేదు. దాంతో తలుపులు పగలగొట్టి గదిలో వెళ్లగా.. గుండె ముక్కలయ్యే దృశ్యం కనిపించింది. యువతి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే విషయాన్ని చుట్టుపక్కన వారికి తెలియజేశారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఉరికి వేలాడుతున్న మృతదేహాన్ని కిందకు దించి.. పరిశీలించారు. ఎందుకు చనిపోయిందో అర్థం కాక.. ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, ఆత్మహత్య చేసుకున్న యువతి వద్ద మొబైల్ లభ్యం అవగా.. ఆ ఫోన్ నుంచి వెళ్లిన కాల్స్, మెసేజెస్ అన్నీ పరిశీలించారు పోలీసులు. అప్పుడే అసలైన ట్విస్ట్ వచ్చింది. యువతి ఆత్మహత్యకు ప్రేమే కారణం అని తేల్చారు. చనిపోయే ముందు యువతి తన ప్రియుడికి వీడియో కాల్ చేసింది. అలాగే ‘నా చావుకు నువ్వే కారణం’ అంటూ అతనికి వాయిస్ మెసేజ్ కూడా పెట్టింది. దీనిని గుర్తించిన పోలీసులు.. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

వామ్మో.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు.. ధర ఎంతో తెలిస్తే..
వామ్మో.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు.. ధర ఎంతో తెలిస్తే..
సీరియల్ సాయి పల్లవి అంటారు ఆమెను
సీరియల్ సాయి పల్లవి అంటారు ఆమెను
హైదరాబాద్‌లో వీటిని ఒక్కసారైనా చూడాల్సిందే.. ఒక్క రోజు టూర్‌
హైదరాబాద్‌లో వీటిని ఒక్కసారైనా చూడాల్సిందే.. ఒక్క రోజు టూర్‌
మీ Gmail స్టోరేజీ నిండిపోయిందా? పైసా ఖర్చు లేకుండా ఉచిత స్టోరేజీ!
మీ Gmail స్టోరేజీ నిండిపోయిందా? పైసా ఖర్చు లేకుండా ఉచిత స్టోరేజీ!
ఐపీఎల్ మెగా వేలం.. పంత్‌ కోసం గట్టి పోటీ
ఐపీఎల్ మెగా వేలం.. పంత్‌ కోసం గట్టి పోటీ
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
ఇవి తింటే.. నెలరోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా.. అందం
ఇవి తింటే.. నెలరోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా.. అందం
కేసీఆర్ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రాకేష్, సుజాత..
కేసీఆర్ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రాకేష్, సుజాత..
కారు కొనుగోలుదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. జనవరి 1 నుంచి ధరలు పెంపు
కారు కొనుగోలుదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. జనవరి 1 నుంచి ధరలు పెంపు
పెర్త్‌లో సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. భారీ ఆధిక్యం దిశగా భారత్
పెర్త్‌లో సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. భారీ ఆధిక్యం దిశగా భారత్
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..