AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్ న్యూస్ , బీజేపీ ఎమ్మెల్యే టీ.రాజాసింగ్ పై ఫేస్ బుక్ నిషేధం

హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టీ.రాజాసింగ్ ని ఫేస్ బుక్ నిషేధించింది. పాలక బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలను, వ్యాఖ్యలను ఫేస్ బుక్ పట్టించుకోవడంలేదన్న ఆరోపణల నేపథ్యంలో ఫేస్ బుక్ ఈ చర్య తీసుకుంది.

బ్రేకింగ్ న్యూస్ , బీజేపీ ఎమ్మెల్యే టీ.రాజాసింగ్ పై ఫేస్ బుక్ నిషేధం
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 03, 2020 | 12:23 PM

Share

హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టీ.రాజాసింగ్ ని ఫేస్ బుక్ నిషేధించింది. పాలక బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలను, వ్యాఖ్యలను ఫేస్ బుక్ పట్టించుకోవడంలేదన్న ఆరోపణల నేపథ్యంలో ఫేస్ బుక్ ఈ చర్య తీసుకుంది. హింసను, ద్వేషాన్ని రెచ్ఛగొట్టేట్టు ప్రసంగాలు చేసే వ్యక్తులను నిషేధించాలన్న మా పాలసీని ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నట్టు ఈ సోషల్ మీడియా జెయింట్ ప్రతినిధి ఒకరు ఈ-మెయిల్ ద్వారా తెలిపారు. ఆయన అకౌంట్ ని తొలగించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

తనకు ఫేస్ బుక్ లో  ఎలాంటి ఖాతా లేదని, తన పేరిట కొందరు ఫేస్ బుక్ పేజెస్ ని వినియోగిస్తున్నట్టు తనకు తెలిసిందని  గతనెలలో రాజాసింగ్ ట్విటర్ వీడియో ద్వారా తెలిపారు. అధికారికంగా నాకు ఎలాంటి పేజ్ అంటూ లేదు.. ఎవరైనా పోస్ట్ పెడితే నా బాధ్యత కాదు అని ఆయన అన్నారు. మతపరమైన, ద్వేషాన్ని ప్రేరేపించే ప్రసంగాలు తాను చేయలేదని, తన అధికారిక ఖాతాను 2018 లో హ్యాక్ చేసి బ్లాక్ చేశారని ఆయన తెలిపారు. నాకు అఫీషియల్ గా యూట్యూబ్, ట్విటర్ అకౌంట్ ఉన్నాయి అని ఆయన స్పష్టం చేశారు.

కాగా ఈ ఎమ్మెల్యే చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల కారణంగా ఇండియాలో బిజినెస్ అవకాశాలు దెబ్బ తింటాయంటూ ఫేస్ బుక్ ఇండియా ఎగ్జిక్యూటివ్ అంఖి దాస్ ఓ ఇంటర్నల్ కమ్యూనికేషన్ లో చెప్పారని, పేరు తెలియని ఇన్ సైడర్లు ఇంకా ఉన్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ ఫేస్ బుక్ పై తన తొలి రిపోర్టును ప్రచురించింది.

హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?