Gunnies Record: దాదాపు ఆరువేల కిలోమీటర్లు.. 13 రోజుల్లో సైకిల్ పై చుట్టేసిన ఆర్మ్ అధికారి..రెండు గిన్నీస్ రికార్డులు సొంతం!

భారత సైన్యంలో లెఫ్టినెంట్ కర్నల్ గా పనిచేస్తూనే సైక్లింగ్ హాబీగా చేస్తూ వచ్చారు. అదే సైక్లింగ్ లో రెండు ప్రపంచ రికార్డులు అదీ ఒకదాని తరువాత ఒకటి సాధించారు.

Gunnies Record: దాదాపు ఆరువేల కిలోమీటర్లు.. 13 రోజుల్లో సైకిల్ పై చుట్టేసిన ఆర్మ్ అధికారి..రెండు గిన్నీస్ రికార్డులు సొంతం!
Bharat Pannu
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 09, 2021 | 2:08 PM

Gunnies Record: భారత సైన్యంలో లెఫ్టినెంట్ కర్నల్ గా పనిచేస్తూనే సైక్లింగ్ హాబీగా చేస్తూ వచ్చారు. అదే సైక్లింగ్ లో రెండు ప్రపంచ రికార్డులు అదీ ఒకదాని తరువాత ఒకటి సాధించారు. భారత సైన్యాధికారి లెఫ్టినెంట్ కర్నల్ భారత్ పన్ను రెండు గిన్నెస్ రికార్డులు సాధించారు. సోలో సైక్లింగ్ లో ఈ అరుదైన ఘనత సాధించారు. ఆర్మ్ అధికారులు చెప్పినదాని ప్రకారం పన్ను గతేడాది అక్టోబర్ 10న లే నుంచి మనాలి వరకూ ఉన్న 472 కిలోమీటర్ల దూరాన్ని 35 గంటల 25 నిమిషాల్లో సైకిల్ పై అధిగమించారు. అదేవిధంగా మళ్ళీ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతాలను కలుపుతూ ఉన్న గోల్డెన్ క్వాడ్రిలాటరల్ రోడ్డు మొత్తం సైకిల్ పై చుట్టేశారు. మొత్తం 5,942 కిలోమీటర్ల ఈరహదారిని 14 రోజుల 23 గంటల 52 నిమిషాల్లో సైకిల్ పై చుట్టబెట్టేశారు పన్ను. ఇండియా గేటు వద్ద అక్టోబర్ 16 ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర మళ్ళీ అదే ప్రదేశంలో అక్టోబర్ 30న పూర్తి అయింది. ఈ రెండు సైకిల్ యాత్రలు రికార్డు సమయంలో పూర్తి అయినవే.  దీంతో ఈ రెండు ఘనతలను గిన్నెస్ బుక్ గుర్తించింది. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్లను ఇప్పుడు పంపించింది.

Gunnis Record

Bharat Pannu and his Gunnies Record

Also Read: Nethra Kumanan: సెయిలర్ నేత్ర సరికొత్త ఘనత..తొలి మహిళ క్రీడాకారిణిగా రికార్డ్..

ఏబీ డివిలియర్స్‌ స్టైల్‌కి ఫిదా అయిన బాలీవుడ్ యంగ్‌ హీరో భార్య..! అభిమానులకు షాకింగ్‌ రిప్లై..

పిల్లలకు పీపీఎఫ్ ఖాతా తీసుకోవచ్చా..? లాభాలు తెలిస్తే షాకవుతారంతే

ప్రతిరోజూ ఈ పనులు చేస్తే మీ బ్రెయిన్ ఖచ్చితంగా షార్ప్ అవుతుంది!

విదేశీ టూర్ వెళ్తున్నారా? ఇది మీ వెంటే ఉండాల్సిందే..

భారతదేశంలో అత్యుత్తమ ప్రమాణాలతో 'కస్తూరి పత్తి'..దీని ప్రయోజనాలు

వర్మ నా కోసం సీటు త్యాగం చేశారు.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

ఆ పథకంలో పెట్టుబడితో లాభాల పంట.. రిస్క్ తక్కువ రాబడి ఎక్కువ

మణికట్టుపై గూగుల్ మ్యాప్.. కొత్త ఫీచర్‌తో బోట్ స్మార్ట్ వాచ్..

నోట్లో పెట్రోల్ పోసుకుని స్టంట్ చేస్తూ గాయపడ్డ యువకుడు

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి

మనం తినే గుత్తి వంకాయ కర్రీకి 4000 ఏళ్ల చరిత్ర ఉందట..

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్

చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!

పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!

గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.