Surakshabandhan: సురక్ష బంధన్‌కు విశేష స్పందన.. టీవీ 9 ఆధ్వర్యంలో ట్రక్ డ్రైవర్లకు ఉచిత వ్యాక్సిన్

Surakshabandhan: కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. రోజువారీ సామాగ్రీని సరఫరా చేయడంలో ట్రక్‌ డ్రైవర్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు..

Surakshabandhan: సురక్ష బంధన్‌కు విశేష స్పందన.. టీవీ 9 ఆధ్వర్యంలో ట్రక్ డ్రైవర్లకు ఉచిత వ్యాక్సిన్
Follow us

|

Updated on: Aug 06, 2021 | 2:07 PM

Surakshabandhan: కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. రోజువారీ సామాగ్రీని సరఫరా చేయడంలో ట్రక్‌ డ్రైవర్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల బాగోగుల కోసం ఎంతగానో శ్రమించారు. అయితే వారందరికి కూడా టీకాలు వేయడం కూడా ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో వారు కుటంబ సభ్యులను సైతం వదిలి పెట్టే ధైర్యంగా రవాణా సౌకర్యాలలో నిమగ్నం అయ్యారు. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా పని చేస్తున్నప్పటికీ కోవిడ్‌ సంక్షోభం సమయంలో ఆక్సిజన్‌, ఔషధ సామాగ్రిని తరలించడంలో వారి సహకారం ఎంతగానో అందింది. కరోనా సెకండ్‌వేవ్‌లో కూడా మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా, లాక్‌డౌన్‌లో అవసరమైన వస్తువులను సరఫరా చేయడంలో నిమగ్నం అయ్యారు. దేశానికి వారి నిస్వార్థ సేవలను గుర్తించి గల్ఫ్ ఆయిల్‌ లూబ్రికెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌, టీవీ9 నెట్‌వర్క్‌, బిగ్‌ ఎఫ్‌ఎమ్‌ భాగస్వామ్యంతో సురక్ష రవాణా ప్రచారంలో భాగంగా కీలక రవాణా కేంద్రాలలో ట్రక్ డ్రైవర్లకు టీకాలు వేయడానికి నోబుల్ డ్రైవ్ చేపట్టింది. ఈ నేపథ్యంలో సురక్ష బంధన్ సీజన్ -3లో భాగంగా ఆగస్టు 6 నుంచి ఆగస్టు 22 వరకు 11 నగరాల్లోని 12 ట్రాన్స్‌పోర్ట్ హబ్‌లలో 10000 ట్రక్ డ్రైవర్లకు టీకాలు వేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈరోజు TV9 భారత్‌వర్ష్ ఇండోర్, అహ్మదాబాద్, నవీ ముంబైలలో టీకా శిబిరాలను ప్రారంభించింది. ఈ శిబిరాలకు విశేష స్పందన వస్తోంది.

ఇవీ కూడా చదవండి:

Covid-19 Vaccine: వ్యాక్సిన్ తీసుకోకుండా ఆఫీస్‌కు వచ్చారు.. అది తెలిసి యాజమాన్యం ఏం చేసిందంటే..?

India Coronavirus: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. గత 24గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..
ఐదేళ్లల్లో ఎంత మార్పు..? ఎన్నికల మధ్య ఊహించని లాభాలు
ఐదేళ్లల్లో ఎంత మార్పు..? ఎన్నికల మధ్య ఊహించని లాభాలు