World’s Longest Hair: ప్రపంచంలోనే అతిపొడవైన జుట్టు 12 ఏళ్ల తర్వాత కట్.. ఆ హెయిర్ ను ఏంచేసిందంటే..!

World's Longest Hair: ప్రపంచంలో అత్యంత పొడవైన జట్టు.. మనదేశానికి చెందిన అమ్మాయికి సొంతం. ఇప్పటికే వరల్డ్ లాంగెస్ట్ హెయిర్ కలిగిన అమ్మాయిగా...

World's Longest Hair: ప్రపంచంలోనే అతిపొడవైన జుట్టు 12 ఏళ్ల తర్వాత కట్.. ఆ హెయిర్ ను ఏంచేసిందంటే..!
World Longest Hair
Follow us
Surya Kala

|

Updated on: Apr 17, 2021 | 8:18 AM

World’s Longest Hair: ప్రపంచంలో అత్యంత పొడవైన జట్టు.. మనదేశానికి చెందిన అమ్మాయికి సొంతం. ఇప్పటికే వరల్డ్ లాంగెస్ట్ హెయిర్ కలిగిన అమ్మాయిగా పలు మార్లు గిన్నిస్ బుక్ రికార్డ్ ను సోత్నం చేసుకుంది గుజరాత్ కు చెందిన అమ్మాయి. అయితే గత 12 ఏళ్లుగా పెంచుతున్న జుట్టును తాజాగా కట్ చేసింది. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గుజరాత్‌లోని మోడాసాకు చెందిన నీలాంషి పటేల్ ప్రపంచంలో అతి పొడవైన జుట్టు ఉన్న అమ్మాయిగా గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకుంది. నీలాంషి తన 16 ఏళ్ల వయసులో 2018లో అత్యంత పొడవైన జుట్టు కలిగిన అమ్మాయిగా టైటిల్ ను సొంతం చేసుకుంది. అప్పుడు నీలాంషి జుట్టు 170.5 సెంటీమీటర్లు ఉంది. ఇక చివరిగా 2020 జూలైలో తన పుట్టిన రోజు ముందు రోజున చివరిసారిగా జట్టును కొలిచింది. అప్పుడు ఆ జుట్టు పొడవును 200 సెంటీమీటర్ల పొడవుకు చేరుకుంది. దీంతో నీలాంషి తన రికార్డ్ ను తానే బీట్ చేసింది.

తాజాగా నీలాంషి పటేల్ తనకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చిన గుట్టును కట్ చేసింది. దాదాపు 12 సంవత్సరాల తరువాత మొదటిసారిగా తన జుట్టును కట్ చేసింది. అంతేకాదు. హెయిర్ కట్ ను.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ను జత చేసి ఓ డాక్యుమెంట్ గా తయారు చేసి ఒక నిమిషం నిడివి గల వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో చేసింది నీలాంషి.

ఈ వీడియో పాటు ఓ మెసేజ్ ను జత చేసింది. జుట్టు కట్ చేయడానికి ముందు నా జుట్టు నాకు చాలా ఇచ్చింది. ఇప్పుడు ఆ జుట్టుని తగ్గించాల్సిన సమయం వచ్చింది. నేను మిమ్మల్ని చాలా కోల్పోతున్నా మిత్రమా అంటూ.. తన జుట్టుని తలచుకుని ఎమోషన్ గా వీడియో పోస్ట్ చేసింది. అయితే ఈ కట్ చేసిన జుట్టును తన తల్లి ఇచ్చిన సలహా ప్రకారం మ్యూజియం కు విరాళంగా.. క్యాన్సర్ రోగులకు దానం చేస్తానని చెప్పింది. ప్రస్తుతం నీలాంషి హెయిర్ కట్ కు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

Also Read: దేశంలో ఓ వైపు కరోనా కల్లోలం.. సేఫ్‌జోన్‌లో ఉన్న ఈ పది ప్రాంతాలు..

ఉదయం నిద్రలేచిన వెంటనే నీరు తాగితే కలిగే ప్రయోజనాలు తెలుసా..!

: ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
: ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్