ఈ యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటున్నారా.. కేంద్రం హెచ్చరికలు

గుర్తుతెలియని యూఆర్‌ఎల్‌ల నుంచి ఆక్సీమీటర్‌ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే వారికి కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది

ఈ యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటున్నారా.. కేంద్రం హెచ్చరికలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 23, 2020 | 11:27 AM

Oximeter Apps Download: గుర్తుతెలియని యూఆర్‌ఎల్‌ల నుంచి ఆక్సీమీటర్‌ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే వారికి కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. శరీరంలోని ఆక్సిజన్ లెవల్‌ ఎంతుందో చూపిస్తామని చెప్పే యాప్‌లు నిజం కాదని తెలిపింది. అంతేకాదు ఇమేజ్‌లు, కాంటాక్ట్‌లు వంటి వ్యక్తిగత డేటాను ఈ యాప్‌లు తస్కరిస్తాయని తెలిపింది. అంతేకాదు యాప్‌కి బయోమెట్రిక్ ఫింగర్‌ఫ్రింట్‌ని పెట్టి యూజర్‌కి చెందిన బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్‌ని కూడా దొంగలిచ్చవచ్చని హెచ్చరించింది.

కాగా మన హృదయస్పందనను ట్రాక్‌ చేయడం ద్వారా రక్తంలో ఉన్న ఆక్సిజన్ లెవల్స్‌ని ఈ యాప్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే యూజర్ ఎత్తుని బట్టి శ్వాసించే ఆక్సిజన్‌ శాతాన్ని చెప్తాయి. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో శరీరంలోని ఆక్సిజన్ లెవల్స్‌ని చూసుకోవాలని ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఆక్సీమీటర్ పరికరాలు ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో, మార్కెట్లలో దొరుకుతున్నాయి. కానీ కొంతమంది యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. వాటిలో అన్ని సురక్షితం కాదని కేంద్ర మంత్రిత్వశాఖ సోషల్ మీడియాలో వెల్లడించింది.

కచ్చితంగా ఉన్న వాటినే డౌన్‌లోడ్ చేసుకోవాలని మంత్రిత్వశాఖ తెలిపింది. అంటే యాపిల్ ఆప్ స్టోర్‌, గూగుల్‌ ప్లే స్టోర్ నుంచి ఆక్సీమీటర్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని, కానీ ఏదైనా ఎస్‌ఎంఎస్‌, ఈమెయిల్ లేదా సోషల్ మీడియాలో వచ్చే లింక్‌లను నమ్మకండని స్పష్టం చేసింది. అంతేకాదు సోషల్ మీడియాలో యూపీఐ యాప్‌ల ద్వారా డిస్కౌంట్‌ కూపన్లు, క్యాష్ బ్యాక్ లేదా ఫెస్టివల్‌ కూపన్‌లకు సంబంధించిన ప్రకటనలు వచ్చినా సరే దూరంగా ఉండాలని ‌పేర్కొంది. అలా మభ్యపెట్టి యూజర్ బ్యాంక్‌ అకౌంట్ల నుంచి డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉందని వెల్లడించింది.

Read More:

అధిక ఫీజులు చేసిన ప్రైవేట్ ఆసుపత్రులు.. టాస్క్‌ఫోర్స్ దర్యాప్తులో కీలక విషయాలు

ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఇకపై ‘నో సోషల్ డిస్టేన్స్‌’

ఉదయాన్నే ఈ పనులు చేస్తే కిడ్నీలు హెల్దీగా ఉంటాయి..
ఉదయాన్నే ఈ పనులు చేస్తే కిడ్నీలు హెల్దీగా ఉంటాయి..
అతిపెద్ద ఆటో షోకు వేదికైన ఢిల్లీ.. టాప్ కంపెనీల క్యూ
అతిపెద్ద ఆటో షోకు వేదికైన ఢిల్లీ.. టాప్ కంపెనీల క్యూ
ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టంగా భారత్.. కేంద్రం
ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టంగా భారత్.. కేంద్రం
అరంగేట్రంలో 5 వికెట్లతో ఊచకోత.. కట్ చేస్తే.. ఆర్‌సీబీలోకి ఎంట్రీ
అరంగేట్రంలో 5 వికెట్లతో ఊచకోత.. కట్ చేస్తే.. ఆర్‌సీబీలోకి ఎంట్రీ
నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే సినిమాలు నేను చేయాల్సినవి..
నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే సినిమాలు నేను చేయాల్సినవి..
ప్రతిరోజూ షేవింగ్ చేసుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
ప్రతిరోజూ షేవింగ్ చేసుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
పెట్టుబడితో ఆదాయపు పన్ను ఆదా.. టాప్ స్కీమ్స్ ఇవే..!
పెట్టుబడితో ఆదాయపు పన్ను ఆదా.. టాప్ స్కీమ్స్ ఇవే..!
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా నేను రెడీ: మాజీ ప్లేయర్
టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా నేను రెడీ: మాజీ ప్లేయర్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కేబినెట్ ఆమోదం!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కేబినెట్ ఆమోదం!
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా
బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..
బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..
కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..
కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..
ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??
ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??