AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో ఉద్యోగ కల్పన, నిరుద్యోగ సమస్యపై ఫ్యాక్ట్ చెక్‌లో కీలక విషయాలు

కీలక అంశాలపై దేశ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్న వేళ.. రాహుల్‌ గాంధీ వివిధ సందర్భాల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేస్తున్న వ్యాఖ్యలపై ఫ్యాక్ట్‌ చెక్‌ చేసేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ తెరపైకి వచ్చింది. పలు సందర్భాల్లో రాహుల్ గాంధీ చేసిన పలు ప్రకటనలను పరిశీలించిన ఈ వెబ్‌సైట్‌‌లో ఫ్యాక్ట్ చెక్ చేశారు. జెన్ జీ‌కి చెందిన ఓ టీమ్ పేరుతో ఈ వెబ్‌సైట్ లైవ్‌లోకి వచ్చింది.

దేశంలో ఉద్యోగ కల్పన, నిరుద్యోగ సమస్యపై ఫ్యాక్ట్ చెక్‌లో కీలక విషయాలు
Fact Check
Janardhan Veluru
|

Updated on: Aug 26, 2026 | 7:49 PM

Share

దేశ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య కీలక అంశాలపై రాజకీయ రగడ కొనసాగుతున్న వేళ.. ఓ ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్ పుట్టుకొచ్చింది. జెన్ జీకి చెందిన ఓ టీమ్ ఈ వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ వెబ్‌సైట్‌లో గత కొన్ని మాసాల వ్యవధిలో పలు ఈవెంట్లలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఫ్యాక్ట్ చెక్ చేశారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కీలక అంశాలపై వివిధ సందర్భాల్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఈ ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఇందులో రాహుల్ గాంధీ వివిద సందర్భాల్లో చేసిన ప్రకటనలు అవాస్తవాలుగా ఆ ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్ తేల్చింది.  రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా వివిధ సందర్భాల్లో చేసిన కామెంట్స్‌పై కూడా ఆ వెబ్‌సైట్ ఫ్యాక్ట్ చెక్  చేసింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇది ఆసక్తికరంగా మారింది.

Follow Us
సాంబార్, పసుపు మరకలతో లంచ్ బాక్స్ పాడైందా? ఇలా క్లీన్ చేయండి!
సాంబార్, పసుపు మరకలతో లంచ్ బాక్స్ పాడైందా? ఇలా క్లీన్ చేయండి!
సర్వీస్ పిస్టల్‌తో కానిస్టేబుల్ కాల్చుకుని మృతి!
సర్వీస్ పిస్టల్‌తో కానిస్టేబుల్ కాల్చుకుని మృతి!
అధిక వడ్డీ అని ఆశపడ్డారు..కట్‌చేస్తే ఏకంగా రూ. 10కోట్లతో జంప్
అధిక వడ్డీ అని ఆశపడ్డారు..కట్‌చేస్తే ఏకంగా రూ. 10కోట్లతో జంప్
జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? అసలు కారణం ఇదే..శాశ్వత పరిష్కారం
జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? అసలు కారణం ఇదే..శాశ్వత పరిష్కారం
కోర్టుల చుట్టూ తిరిగి అవకాశాలు, ఆస్తులు పోగొట్టుకున్నాడు
కోర్టుల చుట్టూ తిరిగి అవకాశాలు, ఆస్తులు పోగొట్టుకున్నాడు
టీమిండియా ప్లేయర్లపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..!
టీమిండియా ప్లేయర్లపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..!
నెమలి గురించి అసలు విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
నెమలి గురించి అసలు విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
వయస్సు 26 ఏళ్లు.. రూ.18 వేల జీతంతో రూ.75 లక్షల ఆస్తులు..
వయస్సు 26 ఏళ్లు.. రూ.18 వేల జీతంతో రూ.75 లక్షల ఆస్తులు..
సత్య సాయిబాబా బయోపిక్ చేయలేను.. కారణమేంటో చెప్పిన హీరో విజయ్
సత్య సాయిబాబా బయోపిక్ చేయలేను.. కారణమేంటో చెప్పిన హీరో విజయ్
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు