Puri Jagannadh: జీవితాన్ని మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోవడం ఎలా.. ?.. పూరీ జగన్నాథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
జీవితం ఎప్పుడూ మన చేతిలో ఉండదు, కానీ కొన్ని పనులు చేయడం ద్వారా 80% వరకు నియంత్రించవచ్చు అని అంటున్నారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. క్రమం తప్పకుండా వ్యాయామం, మంచి ఆహారం, స్పష్టమైన ఆలోచనలు, సోషల్ మీడియాకు దూరం, నిజాయితీ వంటివి ఆ పనుల్లో కొన్ని. మిగిలిన 20% మన చేతుల్లో ఉండదు, బాహ్య శక్తులపై ఆధారపడి ఉంటుందని అన్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
