5

అదుపుతప్పి బోల్తాపడ్డ కారు.. నలుగురు దుర్మరణం

వినాయక చవితి పండుగ రోజు కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మైసూర్ జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న గుంతలో బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసుల.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారుని క్రేన్ సహాయంతో బయటకు లాగారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Follow us

| Edited By:

Updated on: Sep 02, 2019 | 12:51 PM