AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashwini Vaishnaw: అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు.. సంచలన ప్రకటన చేసిన మాజీ ప్రధాని

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని విపక్షాల నుంచి డిమాండ్ వినిపిస్తున్న డిమాండ్‌ను ఆయన కొట్టిపారేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన దేవెగౌడ.. జరిగిన నష్టం నుంచి ట్రాక్స్‌ను పునరుద్ధరించేందుకు రైల్వే మంత్రి అన్ని చర్యలు తీసుకున్నారని  అన్నారు..

Ashwini Vaishnaw: అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు.. సంచలన ప్రకటన చేసిన మాజీ ప్రధాని
Ashwini Vaishnaw
Sanjay Kasula
|

Updated on: Jun 06, 2023 | 2:12 PM

Share

రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పై జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధాని దేవెగౌడ ప్రశంసలు కురిపించారు. అద్భుతంగా పని చేస్తున్నారంటూ కితాబునిచ్చారు. ఒడిశాలో ఘోర రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని విపక్షాల నుంచి డిమాండ్ వినిపిస్తున్న డిమాండ్‌ను ఆయన కొట్టిపారేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన దేవెగౌడ.. జరిగిన నష్టం నుంచి ట్రాక్స్‌ను పునరుద్ధరించేందుకు రైల్వే మంత్రి అన్ని చర్యలు తీసుకున్నారని  అన్నారు. అశ్విని వైష్ణవ్ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని, మంత్రిగా అశ్విని వైష్ణవ్ తన బాధ్యతను, తన సత్తా ఏంటో చాటుకున్నారని ఇలాంటి దశలో రాజీనామా చేయాలని ఒత్తిడి తేవడం సరైన పని కాదని అన్నారు. ప్రమాదంపై విచారణ పూర్తి చేయనివ్వాలని దేవెగౌడ అన్నారు.

రైలు ప్రమాద ఘటనకు బాధ్యతగా రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వే శాఖ మంత్రికి మాజీ ప్రధాని దేవెగౌడ వెన్నుదన్నుగా నిలవడం ఆసక్తిగా మారింది. ఇది కచ్చితంగా విపక్షాలకు షాకింగ్ అని చెప్పాలి. మరో వైపు ఈ ప్రమాదం ఘటన కేసును సీబీఐకి అప్పగించడంపై కాంగ్రెస్ ఫైర్ అవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం

బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం