Viral: పైకి చూస్తే మామిడికాయలు.. కానీ అసలు గుట్టు తెలిస్తే మైండ్ బ్లాంకే.!

ఆ అట్టపెట్టె నిండా మామిడి కాయలే.. అవునా.! వేసవి కదా.. అని అనుకోవచ్చు. కానీ అసలు గుట్టు తెలిస్తే మాత్రం షాక్ అవ్వడం ఖాయం.. ఇంతకీ అసలేం జరిగిందంటే..

Viral: పైకి చూస్తే మామిడికాయలు.. కానీ అసలు గుట్టు తెలిస్తే మైండ్ బ్లాంకే.!
Mango
Follow us
Ravi Kiran

|

Updated on: May 04, 2023 | 10:30 AM

కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నోట్ల కట్టలు ఏరులై పారుతున్నాయి. ప్రజలకు డబ్బు ఆశచూపించి.. ఓట్లను సాధించాలనుకుంటున్న కొందరి రాజకీయ నేతల అక్రమ డబ్బును ఎక్కడిక్కడ సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటకలోని మైసూరులో సుమారు రూ. కోటి నగదును ఎన్నికల కమిషన్, ఐటీ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. మైసూరుకు చెందిన కె. సుబ్రహ్మణ్య రై అనే వ్యాపారి ఇంట్లో పక్కా సమాచారం ప్రకారం తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు, ఎన్నికల కమీషన్‌కు భారీ మొత్తంలో డబ్బు బయటపడింది. ఆయన ఇంటి ఆవరణలోని మామిడి కాయలు ఉంచే అట్టపెట్టెలో సుమారు రూ. 1 కోటి నగదు దాచి ఉంచినట్లు గుర్తించారు. ఆ డబ్బును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, సదరు వ్యాపారి పుత్తూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్ధి అశోక్ రైకు సుబ్రహ్మణ్య సోదురుడు అని తెలుస్తోంది.

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..