ఆర్మీ జవాన్లకు హానీ ట్రాప్.. ఎందుకంటే.?

పాకిస్థాన్ రోజురోజుకి మోసపూరితమైన దారులు తొక్కుతూ ఇండియా ఆర్మీను మట్టుబెట్టాలని చూస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి ఏ అవకాశం దొరికినా వదలకుండా మన ఆర్మీపై అస్త్రాలు సందిస్తూనే ఉంది. ఇక సోషల్ మీడియాలో ద్వారా అనేక మోసాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్నే ఆయుధంగా ఉపయోగిస్తూ.. ఆర్మీ రహస్యాలను దొంగిలించడం కోసం.. మన సైనికులకు అమ్మాయిల ముసుగుతో వల విసురుతోంది. అమ్మాయిల పేరుతో ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్రియేట్ చేసి.. జవాన్లను ముగ్గులోకి […]

ఆర్మీ జవాన్లకు హానీ ట్రాప్.. ఎందుకంటే.?
Follow us

|

Updated on: Nov 08, 2019 | 9:48 PM

పాకిస్థాన్ రోజురోజుకి మోసపూరితమైన దారులు తొక్కుతూ ఇండియా ఆర్మీను మట్టుబెట్టాలని చూస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి ఏ అవకాశం దొరికినా వదలకుండా మన ఆర్మీపై అస్త్రాలు సందిస్తూనే ఉంది. ఇక సోషల్ మీడియాలో ద్వారా అనేక మోసాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్నే ఆయుధంగా ఉపయోగిస్తూ.. ఆర్మీ రహస్యాలను దొంగిలించడం కోసం.. మన సైనికులకు అమ్మాయిల ముసుగుతో వల విసురుతోంది.

అమ్మాయిల పేరుతో ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్రియేట్ చేసి.. జవాన్లను ముగ్గులోకి దింపి కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది. అమ్మాయిల వలలో పడని వాళ్ళకు బాబాల ముసుగులో నమ్మించి ట్రాప్ చేస్తున్నారట. ఇక ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటనలు ఎక్కువైపోవడంతో ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. తమ జవాన్లకు పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్న 150 ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌కు దూరంగా ఉండాలంటూ సూచనలు చెప్పింది.

ఇక తాజాగా రాజస్థాన్‌లో పాకిస్థాన్ హానీ ట్రాప్ వలలో చిక్కుకున్న ఇద్దరు ఆర్మీ జవాన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్ ఐఎస్ఐకి ఆర్మీ బేస్ సీక్రెట్స్ అన్ని ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా అందిస్తున్నారని పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. అలాగే గతంలో కూడా ఈ హానీ ట్రాప్‌కు పలువురు జవాన్లు, ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా చిక్కారని.. ఇప్పటికైనా జవాన్లు అప్రమత్తం కావాలని ఇండియన్ ఆర్మీ హెచ్చిరిస్తోంది.

మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!