AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ వీడియో చూసి ‘ఓహో.. సూపరు’ అనాల్సిందే

మనుష్యులకేనా షికార్లు.. సరదాలు. జంతువులకు కూడా ఉంటాయి. అవి అరుదుగా అందరి దృష్టికీ వస్తాయి. తాజాగా ఓ కుక్క, ఓ బర్రె చేసిన పనిని చూసిన వాళ్లంతా వావ్ అనకుండా ఉండలేరు. ఆ కథాకమామిషు ఏంటంటే..

ఈ వీడియో చూసి 'ఓహో.. సూపరు' అనాల్సిందే
Pardhasaradhi Peri
|

Updated on: Aug 30, 2020 | 2:50 PM

Share

మనుష్యులకేనా షికార్లు.. సరదాలు. జంతువులకు కూడా ఉంటాయి. అవి అరుదుగా అందరి దృష్టికీ వస్తాయి. తాజాగా ఓ కుక్క, ఓ బర్రె చేసిన పనిని చూసిన వాళ్లంతా వావ్ అనకుండా ఉండలేరు. ఆ కథాకమామిషు ఏంటంటే.. ఒక పశువుల కాపరి తన బర్రెల గుంపును రోడ్డుపై తోలుకుంటూ వెళ్తున్నాడు. ఆ గుంపులోని ఒక గేదెపైకి ఎక్కిన ఒక కుక్క సదరు బర్రెపై నిల్చుని తన ప్రయాణం సాగించింది. అయితే, బర్రె మాత్రం ఎలాంటి ఇబ్బందీ పడకుండా సునకాన్ని తనపై ఎక్కించుకొని తీసుకెళ్లడం విశేషం. ఈ వీడియోను దాది చంద్రో తోమర్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో నెట్టింట్లో అందర్నీ ఆకర్షిస్తోంది. మీరూ ఓ లుక్కేయండి.

Follow Us
ఆగస్టు నెలలో వీరి అదృష్టం మారబోతోంది.. భారీ శుభవార్తలు!
ఆగస్టు నెలలో వీరి అదృష్టం మారబోతోంది.. భారీ శుభవార్తలు!
రేషన్ కార్డు కేవైసీ పూర్తయిందా..? లేదా..? ఇలా తెలుసుకోండి..
రేషన్ కార్డు కేవైసీ పూర్తయిందా..? లేదా..? ఇలా తెలుసుకోండి..
కోడి కాళ్లు తింటున్నారా? అయితే ఈ విషయాలు మీ కోసమే..
కోడి కాళ్లు తింటున్నారా? అయితే ఈ విషయాలు మీ కోసమే..
చెడ్డీ గ్యాంగ్‌ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
చెడ్డీ గ్యాంగ్‌ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
మన టైమ్ వచ్చేసింది.. ఆగస్టులో ఈ రాశుల వారికి దశ తిరిగినట్టే..
మన టైమ్ వచ్చేసింది.. ఆగస్టులో ఈ రాశుల వారికి దశ తిరిగినట్టే..
ఉపాధి హామీ పని డబ్బుల కోసమని బ్యాంక్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే..
ఉపాధి హామీ పని డబ్బుల కోసమని బ్యాంక్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే..
NEET UG 2026 కౌన్సెలింగ్‌లో భారీ మార్పులు.. MCC కీలక ఉత్తర్వులు
NEET UG 2026 కౌన్సెలింగ్‌లో భారీ మార్పులు.. MCC కీలక ఉత్తర్వులు
ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొన్న విరుష్క జోడీ.. ప్రత్యేకతలు తెలుసా..?
ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొన్న విరుష్క జోడీ.. ప్రత్యేకతలు తెలుసా..?
'ఎందుకు రాజీనామా చేయాలి? స్కూళ్లు నిర్మించినందుకా?..' CM రేవంత్‌
'ఎందుకు రాజీనామా చేయాలి? స్కూళ్లు నిర్మించినందుకా?..' CM రేవంత్‌