ఢిల్లీలో మళ్ళీ పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు
ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఢిల్లీలో మళ్ళీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 4.039 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,115 మంది కరోనా రోగులు మృతి చెందారు.

ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఢిల్లీలో మళ్ళీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 4.039 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,115 మంది కరోనా రోగులు మృతి చెందారు. మరోవైపు యూపీలోనూ ఒక్కరోజే 6.743 కేసులు నమోదైనట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా-టెస్టింగుల సంఖ్య పెరిగినందువల్లే కేసులు పెరుగుతున్నాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ప్రకటించారు. ఒకప్పుడు టెస్టులను పెంచుతామని చెప్పిన ఆయన ఇప్పుడు వీటి సంఖ్యను తగ్గిస్తామని చెప్పడం విశేషం.