AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మసాజ్ పార్లర్‌లో పైశాచికత్వం.. పొట్ట కూటి కోసం పనికి పస్తే.. నలువైపులా చెరబట్టి చిదిమేశారు..

మసాజ్ పార్లర్‌లో పనిచేస్తున్న బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేసి నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు శనివారం వెల్లడించారు.

మసాజ్ పార్లర్‌లో పైశాచికత్వం.. పొట్ట కూటి కోసం పనికి పస్తే.. నలువైపులా చెరబట్టి చిదిమేశారు..
Delhi Gang Rape
Jyothi Gadda
| Edited By: |

Updated on: Aug 06, 2022 | 3:06 PM

Share

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం ఘటన జరిగింది. మసాజ్ పార్లర్‌లో పనిచేస్తున్న బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. మసాజ్ పార్లర్ మేనేజర్, కస్టమర్‌ బాధిత బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ బాధితురాలు ఆరోపించింది. ఢిల్లీలోని పితంపురాలో ఒక మసాజ్ పార్లర్‌లో పనిచేస్తున్న ఒక అమ్మాయి తనపై ఆగస్టు 5న పార్లర్ మేనేజర్, కస్టమర్ అత్యాచారం చేశాడని ఆరోపించింది. స్పా సెంటర్ యజమాని బ్రిజ్ గోపాల్ (49), సందీప్ (48)లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

మసాజ్ పార్లర్‌లో పనిచేస్తున్న బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేసి నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు శనివారం వెల్లడించారు. స్పా సెంటర్ యజమాని బ్రిజ్ గోపాల్ (49), సందీప్ (48)లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 354A, 328, 376D కింద కేసు నమోదు చేసి నిందితులు 21 ఏళ్ల రాహుల్, 48 ఏళ్ల సతీష్ కుమార్‌లను అరెస్ట్ చేశారు. దీంతో పాటు ఓషన్ స్పా సెంటర్‌పై ఐపీసీ సెక్షన్ 188సీ కింద కేసు నమోదు చేశారు. స్పా సెంటర్ యజమాని బ్రిజ్ గోపాల్ (49), 48 ఏళ్ల సందీప్‌లను అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కేవలం రూ.50 వేలలోపు పెట్టుబడితో 5 అద్భుతమైన వ్యాపారాలు..
కేవలం రూ.50 వేలలోపు పెట్టుబడితో 5 అద్భుతమైన వ్యాపారాలు..
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌పై మరో కీలక అప్డేట్
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌పై మరో కీలక అప్డేట్
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా..
మూసీ తీరంలో గాంధీ సరోవర్.. ఎన్ని కోట్లతో కడుతున్నారంటే?
మూసీ తీరంలో గాంధీ సరోవర్.. ఎన్ని కోట్లతో కడుతున్నారంటే?
ఇవి మీ ఇంటి దగ్గరుంటే పాములు పరుగెత్తుకుంటూ వస్తాయి..
ఇవి మీ ఇంటి దగ్గరుంటే పాములు పరుగెత్తుకుంటూ వస్తాయి..
బజాజ్ నుంచి సరికొత్త పల్సర్.. పవర్‌ఫుల్‌ ఇంజిన్‌.. ఇక అది ఉండదు!
బజాజ్ నుంచి సరికొత్త పల్సర్.. పవర్‌ఫుల్‌ ఇంజిన్‌.. ఇక అది ఉండదు!
వారికి ఆదాయానికి లోటు లేకున్నా.. చేతిలో నయా పైసా నిలవదు..!
వారికి ఆదాయానికి లోటు లేకున్నా.. చేతిలో నయా పైసా నిలవదు..!
ఆ ప్రొడ్యుసర్ డ్రెస్ మార్చుకుంటుండగా తలుపు తీసి లోపలికి వచ్చాడు.
ఆ ప్రొడ్యుసర్ డ్రెస్ మార్చుకుంటుండగా తలుపు తీసి లోపలికి వచ్చాడు.
ధురంధర్ 2 కలెక్షన్లు.. 15 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
ధురంధర్ 2 కలెక్షన్లు.. 15 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
నిరుద్యోగుల అకౌంట్లోకి రూ.3 లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం ఛాన్స్..
నిరుద్యోగుల అకౌంట్లోకి రూ.3 లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం ఛాన్స్..