AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways:స్టేషన్‌కు 90 నిమిషాల ముందే వచ్చిన రైలు.. ప్రయాణికుల ఆందోళన.. చివరికి

దేశంలో నడిచే వేలాది రైళ్లు అప్పుడప్పుడు ఆలస్యంగా స్టేషన్‌కు రావడం మామూలే. అయితే వాస్కోడిగామా - హజ్రత్ నిజాముద్దీన్ గోవా ఎక్స్‌ప్రెస్ మాత్రం ప్రయాణికలందరికి షాకిచ్చింది. ఏకంగా 90 నిమిషాల ముందే స్టేషన్‌కు రావడంతో ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు.

Indian Railways:స్టేషన్‌కు 90 నిమిషాల ముందే వచ్చిన రైలు.. ప్రయాణికుల ఆందోళన.. చివరికి
Indian Railways
Aravind B
|

Updated on: Jul 29, 2023 | 1:01 PM

Share

దేశంలో నడిచే వేలాది రైళ్లు అప్పుడప్పుడు ఆలస్యంగా స్టేషన్‌కు రావడం మామూలే. అయితే వాస్కోడిగామా – హజ్రత్ నిజాముద్దీన్ గోవా ఎక్స్‌ప్రెస్ మాత్రం ప్రయాణికలందరికి షాకిచ్చింది. ఏకంగా 90 నిమిషాల ముందే స్టేషన్‌కు రావడంతో ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని మన్మాడ్ జంక్షన్‌కు ఈ రైలు ఉదయం 10.35 గంటలకు రావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆ రైలును మళ్లించగా ఉదయం 9.05 గంటలకే ఆ స్టేషన్‌కు వచ్చింది. అయితే అనుకున్న సమయానికి ఆ స్టేషన్‌కు వెళ్లాలనుకున్న ప్రయాణికులు అక్కడికి రాకపోవడంతో.. ఆ ట్రైన్ స్టేషన్‌కు వచ్చి ఐదు నిమిషాల్లోనే అక్కడి నుంచి వెళ్లిపోయింది.

వాస్తవానికి ఆ స్టేషన్‌లో 45 మందిని ఆ రైలు తీసుకెళ్లాల్సింది. కానీ 9.45 -10 గంటల మంది ప్రయాణికులు అక్కడికి రావడంతో ట్రైన్ వెళ్లిపోయిందన్న విషయం తెలుసుకోని ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమకు వెంటనే ప్రత్యామ్నాయంగా మరో రైలు ఏర్పాటు చేయాలంటూ స్టేషన్ మేనేజర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. వారి పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు ఇక చేసేదేమి లేక వీరి కోసం గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌ను మన్మాడ్ నిలుపుచేయించి.. దానిలో జల్గావ్‌కు పంపించారు. వారు వచ్చేదాక గోవా ఎక్స్‌ప్రెస్‌ను అక్కడ ఆపేశారు. దీంతో పరిస్థితి సద్దుమునిగింది. రైలు ముందుగా రావడంపై రైల్వే సిబ్బంది స్పందించారు. పొరపాటు జరిగిందని.. దీనిపై విచారణ కూడా ప్రారంభించామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

Follow Us
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?