ఇండియాలో వచ్ఛే మార్చి నాటికి సీరం కంపెనీ కోవిడ్ వ్యాక్సీన్ ?
తమ సంస్థ ఉత్పత్తి చేస్తున్న కోవిడ్ వ్యాక్సీన్ వచ్ఛే ఏడాది మార్చి నాటికి ఇండియాలో అందుబాటులో ఉంటుందని సీరం కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ జాదవ్ తెలిపారు. అయితే దీని ఆమోదాన్ని రెగ్యులేటర్లు వేగవంతం చేయాల్సి ఉంటుందన్నారు. ఈ ఏడాది డిసెంబరు కల్లా 60 నుంచి 70 మిలియన్ డోసుల టీకా మందు సిద్ధంగా ఉంటుందని, ఇదే సమయంలో లైసెన్సింగ్ క్లియరెన్స్ వచ్చాక ఇది మార్కెట్ లోకి వస్తుందని ఆయన చెప్పారు. హీల్ ఫౌండేషన్ నిర్వహించిన […]
తమ సంస్థ ఉత్పత్తి చేస్తున్న కోవిడ్ వ్యాక్సీన్ వచ్ఛే ఏడాది మార్చి నాటికి ఇండియాలో అందుబాటులో ఉంటుందని సీరం కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ జాదవ్ తెలిపారు. అయితే దీని ఆమోదాన్ని రెగ్యులేటర్లు వేగవంతం చేయాల్సి ఉంటుందన్నారు. ఈ ఏడాది డిసెంబరు కల్లా 60 నుంచి 70 మిలియన్ డోసుల టీకా మందు సిద్ధంగా ఉంటుందని, ఇదే సమయంలో లైసెన్సింగ్ క్లియరెన్స్ వచ్చాక ఇది మార్కెట్ లోకి వస్తుందని ఆయన చెప్పారు. హీల్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఎంత త్వరగా తమ సంస్థ వ్యాక్సీన్ ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలా అని యోచిస్తున్నామన్నారు.