కోవిడ్ కేసుల తగ్గుదల, ఉత్తరప్రదేశ్ లో జూన్ 1 నుంచి దశలవారీగా అన్-లాక్ ప్రక్రియ ప్రారంభం , లక్నోలో సడలింపులు ఉండవన్న సీఎం యోగి ఆదిత్యనాథ్

యూపీలో కోవిద్ కేసులు తగ్గుతునందున జూన్ 1 నుంచి అన్-లాకింగ్ ప్రక్రియ మొదలవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. 1 నుంచి కరోనా కర్ఫ్యూ ఆంక్షలను సడలిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్.కె. తివారీ తెలిపారు.

కోవిడ్ కేసుల తగ్గుదల, ఉత్తరప్రదేశ్ లో జూన్ 1 నుంచి దశలవారీగా అన్-లాక్ ప్రక్రియ ప్రారంభం , లక్నోలో సడలింపులు ఉండవన్న సీఎం యోగి ఆదిత్యనాథ్
covid cases decline in up
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: May 30, 2021 | 6:20 PM

యూపీలో కోవిద్ కేసులు తగ్గుతునందున జూన్ 1 నుంచి అన్-లాకింగ్ ప్రక్రియ మొదలవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. 1 నుంచి కరోనా కర్ఫ్యూ ఆంక్షలను సడలిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్.కె. తివారీ తెలిపారు. 600 కన్నా తక్కువ యాక్టివ్ కేసులు ఉన్న జిల్లాల్లో కోవిద్ ఆంక్షలను సడలించాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. కానీ ఇంతకు మించి కేసులు ఉన్న జిలాల్లో మరో వారం రోజులపాటు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. 600 కన్నా తక్కువ కేసులు నమోదైతే యధాప్రకారం ఆంక్షల సడలింపు ఉంటుందని ఆయన వివరించారు. మొత్తం 55 జిల్లాల్లో ఆంక్షలను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటలవరకు సడలిస్తున్నట్టు సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1900 కోవిద్ కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. యాక్టివ్ కేసులు 41 వేలకు తగ్గాయన్నారు. కాగా యాక్టివ్ కేసులు ఇంకా ఎక్కువే ఉన్న లక్నోలోను, మరికొన్ని జిల్లాల్లోనూ కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. దేశంలోనే తమ రాష్ట్రంలో కోవిద్ మరణాల సంఖ్య తక్కువగా ఉందని ఆయన అన్నారు. లోయెస్ట్ పాజిటివిటీ, హయ్యెస్ట్ రికవరీ రేటు ఉందని ఆయన వివరించారు. నూతన సడలింపుల ప్రకారం ఈ 55 జిల్లాలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటలవరకు మార్కెట్లు, దుకాణాలను తెరిచి ఉంచుతారు.

అయితే ప్రైవేటు కార్యాలయాలు సగం మంది సిబ్బందితో పని చేయవచ్చునని ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఆయా ఫ్యాక్టరీలు అన్ని ప్రొటొకాల్స్ పాటిస్తూ పని చేస్తాయని వివరించింది. అటు కోవిద్ కేసులు ఇంకా తగ్గుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : సన్నిలియోన్ ఇంటికి పక్కనే ఇల్లు కొన్న మెగాస్టార్..తక్షణమే రిజిస్ట్రేషన్ కావాలంటూ పట్టుపట్టిన హీరో :Mumbai Video.

Vijayawada : విజయవాడలో అరుదైన చికిత్స..కోవిడ్​ మల్టీ సిస్టమ్​ సిండ్రోమ్..!చిన్నారులపై అధిక ప్రభావం(వీడియో).

Cyberabad Police : పోలీస్‌ సిబ్బందిపై దాడి.. క్లారిటీ ఇచ్చిన సైబరాబాద్‌ పోలీస్‌.!(వీడియో).

Rang De: నితిన్ కీర్తి సురేష్ రంగ్ దే మూవీ ఓటీటీలో రీలీజ్ ఎప్పుడంటే…?? ( వీడియో )

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!