సన్నిలియోన్ ఇంటికి పక్కనే ఇల్లు కొన్న మెగాస్టార్..తక్షణమే రిజిస్ట్రేషన్ కావాలంటూ పట్టుపట్టిన హీరో :Mumbai Video.

Anil kumar poka

|

Updated on: May 30, 2021 | 6:14 PM

బాలీవుడ్ భామ సన్నీలియోన్ ఇంటి పక్కనే ఇల్లు కొన్నారు మెగాస్టార్.తక్షణమే రిజిస్ట్రేషన్ కావాలంటూ పట్టుపట్టారు.ఎంతో ముచ్చటగా విశాలవంతంగా ఉన్న ఈ మినీ డుప్లెక్స్ ను అయన ఎంతో ఇష్టపడి కొన్నారు.