AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arvind Kejriwal Corona Positive: అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ఢిల్లీ సీఎం..

Arvind Kejriwal Corona Positive: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన కరోనా టెస్ట్‌ చేయించుకోగా..

Arvind Kejriwal Corona Positive: అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ఢిల్లీ సీఎం..
Shiva Prajapati
|

Updated on: Jan 04, 2022 | 8:27 AM

Share

Arvind Kejriwal Corona Positive: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన కరోనా టెస్ట్‌ చేయించుకోగా.. పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. స్వల్ప లక్షణాలే ఉన్నాయని, హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ‘‘నాకు కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ఇంట్లోనే ప్రత్యేక గదిలో చికిత్స పొందుతున్నాను. గత కొద్దిరోజులుగా నన్ను సంప్రదించిన వారు కరోనా పరీక్షలు చేయించుకోండి. ఇతరులకు దూరంగా ఉండి.. మీరూ సురక్షితంగా ఉండండి.’’ అంటూ ట్వీట్ చేశారు ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్.

Also read:

Anupama Parameswaran: రౌడీ బాయ్స్ నుంచి బృందావనం సాంగ్ రిలీజ్.. స్టెప్పులతో అదరగొట్టిన అనుపమ పరమేశ్వరన్..

IPL 2022: అహ్మదాబాద్ హెచ్ కోచ్‌గా భారత మాజీ బౌలర్.. ఇతర సిబ్బంది కూడా ఫిక్స్?

Deadlines: వినియోగదారులకు ముఖ్యమైన అలర్ట్‌.. 2022లో చేసుకోవాల్సిన పనులు ఇవే.. గడువు దాటితే పెనాల్టీ..!