AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెట్రో స్టేషన్‌లో అరుదైన ఘటన.. ట్రైనర్‌తో కలిసి యోగా చేసిన సీఐఎస్ఎఫ్ డాగ్‌.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

ఈ కుక్క సీఐఎస్ఎఫ్ సిబ్బందితో కలిసి మెట్రో స్టేషన్‌లో యోగా చేస్తుండగా, స్థానికులు, సిబ్బంది దాన్ని వీడియో తీస్తూ ఆశ్చర్యపోయారు. చాలా మంది ఈ కుక్క క్రమశిక్షణ, శ్రద్ధను ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

మెట్రో స్టేషన్‌లో అరుదైన ఘటన.. ట్రైనర్‌తో కలిసి యోగా చేసిన సీఐఎస్ఎఫ్ డాగ్‌.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Dog Yoga
Jyothi Gadda
|

Updated on: Nov 11, 2022 | 12:40 PM

Share

పెంపుడు జంతువులు మనం నేర్పించే పనులను ఈజీగా నేర్చుకుని చేస్తుంటాయి. అందులోనూ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కుక్కలు ఇంకేలా ఉంటాయో ఆలోచించండి.. అవి ప్రత్యేకంగా శిక్షణ పొందుతాయి.. అయితే అలాంటి సీఐఎస్‌ఎఫ్‌ డాగ్స్‌ యోగా కూడా చేస్తాయని మీకు తెలుసా? ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ఓ బ్లాక్ లాబ్రడార్ కుక్క ట్రైనర్‌తో కలిసి యోగా చేసింది. యోగా దినోత్సవం సందర్భంగా జంతు ప్రేమికులు తమ పెంపుడు జంతువులను విభిన్న రీతుల్లో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ ఆ రోజును జరుపుకుంటారు. అయితే ఈ కుక్క అలా కాదు. ఇది తన శిక్షకుడితో యోగాను కూడా అభ్యసిస్తుంది. అందుకు నిదర్శనమే ఈ వీడియో. చాలా మంది ఈ కుక్క క్రమశిక్షణ, శ్రద్ధను ప్రశంసించారు.

ఈ కుక్క సీఐఎస్ఎఫ్ సిబ్బందితో కలిసి మెట్రో స్టేషన్‌లో యోగా చేస్తుండగా, స్థానికులు, సిబ్బంది దాన్ని వీడియో తీస్తూ ఆశ్చర్యపోయారు. చాలా మంది ఈ కుక్క క్రమశిక్షణ, శ్రద్ధను ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు సైతం కుక్క ట్రైనింగ్‌ చూసి ఫిదా అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఎక్కువ మంది కుక్కల్ని పెంచుకుంటుంటారు. వాటికి కావాల్సిన ఆహారం ఇవ్వడం, వాకింగ్ కి తీసుకెళ్లడం, పెంపుడు జంతువులతో పలురకాల ఆటలు కూడా ఆడుతుంటారు. అవన్నీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్‌ చేస్తుంటాయి. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నైపుణ్యం నేర్పడం అంత సులభం కాదు.. జంతువులు మానవ నైపుణ్యాలను అలవర్చుకోవడం అంత సులభం కాదు. అభ్యాసకునికి, ఉపాధ్యాయునికి ఇద్దరికీ సహనం ప్రేమ ఎంతో అవసరం అంటున్నారు నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నువ్వేం ప్రేమికుడివిరా.. యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన దుండగుడు
నువ్వేం ప్రేమికుడివిరా.. యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన దుండగుడు
రోహిత్‌తోపాటు రిటైర్మెంట్‌కు సిద్ధమైన నలుగురు.. ఎవరంటే?
రోహిత్‌తోపాటు రిటైర్మెంట్‌కు సిద్ధమైన నలుగురు.. ఎవరంటే?
మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని..
మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని..
ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఆ డబ్బు కోసం మూడేళ్లు ఆగాల్సిందే..
ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఆ డబ్బు కోసం మూడేళ్లు ఆగాల్సిందే..
వర్షాకాలంలో ఈ తప్పులు చేయొద్దు.. ప్రాణాలకే ప్రమాదం!
వర్షాకాలంలో ఈ తప్పులు చేయొద్దు.. ప్రాణాలకే ప్రమాదం!
గోదావరి నదిలో ఇసుక నుంచి బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన జనం..
గోదావరి నదిలో ఇసుక నుంచి బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన జనం..
ద్రాక్ష పండ్లను కేవలం నీటితో కడిగితే సరిపోదు.. ఇలా శుభ్రం చేయండి
ద్రాక్ష పండ్లను కేవలం నీటితో కడిగితే సరిపోదు.. ఇలా శుభ్రం చేయండి
ఖరీదైన మేకప్ కిట్స్ వద్దు.. చర్మ సౌందర్యానికి ఇదొక్కటి చాలు
ఖరీదైన మేకప్ కిట్స్ వద్దు.. చర్మ సౌందర్యానికి ఇదొక్కటి చాలు
టిష్యూ పేపర్లు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? అసలు సీక్రెట్‌ ఇదే
టిష్యూ పేపర్లు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? అసలు సీక్రెట్‌ ఇదే
పార్శిల్ క్యాన్సిల్ చేసుకుంటే ఇకపై రీఫండ్ పొందే అవకాశం..
పార్శిల్ క్యాన్సిల్ చేసుకుంటే ఇకపై రీఫండ్ పొందే అవకాశం..