AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramesh Pokhriyal: క‌రోనా నుంచి కోలుకున్నా స‌మ‌స్య‌లు వ‌ద‌ట్లేదు.. తాజాగా ఆసుప‌త్రిలో చేరిన కేంద్ర విద్యాశాఖ మంత్రి..

Ramesh Pokhriyal: క‌రోనా మ‌హ‌మ్మారి మాన‌వాళిని అత‌లాకుతలం చేస్తోంది. ఈ వ్యాధి తాలుకు ల‌క్ష‌ణాలు మ‌నుషుల‌ ఆరోగ్యాల‌ను తీవ్రంగా దెబ్బ‌తీస్తున్నాయి. క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత కూడా వ్యాధి ల‌క్ష‌ణాలు కొంద‌రిలో...

Ramesh Pokhriyal: క‌రోనా నుంచి కోలుకున్నా స‌మ‌స్య‌లు వ‌ద‌ట్లేదు.. తాజాగా ఆసుప‌త్రిలో చేరిన కేంద్ర విద్యాశాఖ మంత్రి..
Ramesh Pokhriyal Corona
Narender Vaitla
|

Updated on: Jun 01, 2021 | 2:51 PM

Share

Ramesh Pokhriyal: క‌రోనా మ‌హ‌మ్మారి మాన‌వాళిని అత‌లాకుతలం చేస్తోంది. ఈ వ్యాధి తాలుకు ల‌క్ష‌ణాలు మ‌నుషుల‌ ఆరోగ్యాల‌ను తీవ్రంగా దెబ్బ‌తీస్తున్నాయి. క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత కూడా వ్యాధి ల‌క్ష‌ణాలు కొంద‌రిలో క‌నిపిస్తూనే ఉన్నాయి. విజ‌య‌వంతంగా క‌రోనా నుంచి బ‌య‌టప‌డ్డామ‌ని సంతోషించే లోపే మ‌ళ్లీ స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ర‌మేశ్ పొకిర్యాల్ (61) ఇలాంటి స‌మ‌స్య‌నే ఎదుర్కొన్నారు. క‌రోనా నుంచి కోలుకున్న మంత్రికి తాజాగా మ‌ళ్లీ ఆరోగ్య సంబంధిత స‌మ‌స్య‌లు రావ‌డంతో మంగ‌ళ‌వారం న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా మెడిక‌ల్ సైన్స్‌లో చేరారు. మంత్రికి క‌రోనా తాలుకు కొన్ని ల‌క్ష‌ణాలు ఇంకా పూర్తిగా న‌మ‌యం కాలేవ‌ని తెలుస్తోంది. ర‌మేశ్ ప్ర‌స్తుతం డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా కేంద్ర మంత్రి ర‌మేశ్ ఈ ఏడాది ఏప్రిల్ 21న‌ క‌రోనా బారిన ప‌డ్డారు. ఆ స‌మ‌యంలో మంత్రి ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ.. నేను క‌రోనా బారిన ప‌డ్డాను. ప్ర‌స్తుతం చికిత్స తీసుకుంటున్నాను. గ‌త కొన్ని రోజులుగా నాకు స‌న్నిహితంగా ఉన్న వారంద‌రూ క‌రోనా ప‌రీక్ష చేయించుకోండ‌ని ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం మంత్రి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు స‌మాచారం.

Also Read: Road Accident: వనస్థలిపురంలో బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్.. దంపతుల దుర్మరణం..

మందు బాబులు ఖుషీ ! ఆంక్షలున్నా ఢిల్లీలో హోం డెలివరీ ద్వారా స్వదేశీ, విదేశీ మద్యం , నిబంధనలు సరళతరం

SBI Insurance: గుడ్‌న్యూస్‌ .. ఎస్‌బీఐ లైఫ్‌ సంపూర్ణ్‌ సురక్ష పాలసీ.. రూ.40 లక్షల వరకు లైఫ్‌ కవరేజీతో ..

ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో