AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్, హత్రాస్ కేసులో స్పందించిన అలహాబాద్ హైకోర్టు , యూపీ పోలీసులకు సమన్లు

హత్రాస్ కేసులో అలహాబాద్ హైకోర్టు స్పందించింది. యూపీకి చెందిన పోలీసు ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 12 న తమ ముందు హాజరు కావాలని వారిని ఆదేశించింది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం కావడంతోను..

బ్రేకింగ్, హత్రాస్ కేసులో స్పందించిన  అలహాబాద్ హైకోర్టు , యూపీ పోలీసులకు సమన్లు
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 01, 2020 | 9:26 PM

Share

హత్రాస్ కేసులో అలహాబాద్ హైకోర్టు స్పందించింది. యూపీకి చెందిన పోలీసు ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 12 న తమ ముందు హాజరు కావాలని వారిని ఆదేశించింది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం కావడంతోను, యూపీ పోలీసుల తీరు ఉదాసీనంగా  ఉండడంతోను అలహాబాద్ హైకోర్టు ఈ చర్య తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ రూలింగ్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?

బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌

నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..

క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే

ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా

ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!

మోమోస్, నూడుల్స్ ప్రసాదంగా ఇచ్చే కాళీ ఆలయం.. ఈ దేవాలయం విశేషాలు..

రేవంత్‌ అండ్ కిషన్‌..! సింగిల్ ఫ్రేమ్‌... డబుల్ ఎజెండా?

జూలైలో శక్తివంతమైన వ్యతీపాత యోగం.. ఈ 4 రాశుల వారికి ధనలాభం, విజయం

భారత్-పాక్ సరిహద్దుల్లో అర్ధరాత్రి హైడ్రామా!