AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentine’s day: ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కాదు..! ఇకపై ఆరోజును అలా జరుపుకోవాలంట.. కేంద్రం కొత్త ఉత్తర్వులు..

యువత ఆర్య సంస్కృతిని మరచి పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుకరిస్తున్నారని అన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఫిబ్రవరి 14ని..

Valentine's day: ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కాదు..! ఇకపై ఆరోజును అలా జరుపుకోవాలంట.. కేంద్రం కొత్త ఉత్తర్వులు..
Valentines Day
Jyothi Gadda
|

Updated on: Feb 09, 2023 | 7:07 PM

Share

ప్రేమికుల రోజును కౌ హగ్ డేగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. జాతీయ కామధేను ఆయోగ్ మాజీ ఛైర్మన్ డా. వల్లభ్ కతీరియా, అతని స్నేహితుల బృందం ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవానికి బదులుగా కౌ హగ్ డేని జరుపుకుంటారు. యువత ఆర్య సంస్కృతిని మరచి పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుకరిస్తున్నారని అన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఫిబ్రవరి 14ని కౌ హగ్ డేగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేసింది. వాలెంటైన్స్ డే అయిన 14వ తేదీన కౌ హగ్ డే జరుపుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. అందుకే దేశవ్యాప్తంగా వాలెంటైన్స్ డే కాకుండా కౌ హగ్ డేగా ఓ ప్రత్యేకమైన వేడుకను నిర్వహించనున్నారు. జాతీయ కామధేను ఆయోగ్ మాజీ ఛైర్మన్ డా. ఆర్య సంస్కృతిని మరిచి పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుకరిస్తున్నామని వల్లభ్ కతీరియా అన్నారు.

యూరప్, అమెరికాలో గోమాత నుండి సానుకూల శక్తిని పొందడానికి ప్రజలు ఆవు కౌగిలికి రూ.5200 చెల్లిస్తారు. ఆవు సంస్కృతి, ఆవుల ఔషధ ప్రయోజనాల పట్ల భారతదేశ భవిష్యత్తు తరాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఆవు హగ్గింగ్ డే అనే ప్రత్యేకమైన భావనతో వాలెంటైన్స్ డే జరుపుకుంటారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా ఆవు ప్రేమికులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే.. ప్రజలు ఫిబ్రవరి 14న అన్ని గో శాలతో సహా అన్ని ప్రదేశాలలో గోమాతను ఆలింగనం చేసుకోవడం కనిపిస్తుంది. గోశాలకు వచ్చినప్పుడు ప్రజలు ఆవులను ఆలింగనం చేసుకోవటం, మరికొందరు యువకులు ఆవులతో సెల్ఫీలు కూడా దిగుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం