AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమావేశంలో బురద చల్లిన బీజేపీ కౌన్సిలర్

ఛత్తీస్‌ఘడ్ రాజధాని రాయ్‌పూర్‌లో హైడ్రామా చోటుచేసుకుంది. రాయ్‌పూర్ మున్సిపల్ కార్పోరేషన్ సమావేశంలో బీజేపీ కౌన్సిలర్లు నానా హంగామా చేశారు. వీధులన్నీ అపరిశుభ్రంగా ఉన్నాయంటూ.. కౌన్సిల్ సమావేశంలో ఆందోళన చేశారు. ఇక బీజేపీకి చెందిన మనోజ్ ప్రజాపతి అనే కౌన్సిలర్ చేసిన పని ఇప్పుడు వైరల్‌గా మారింది. ఓ ప్యాకెట్‌లో బురదను తీసుకొచ్చి హాల్‌లో చల్లాడు. దీంతో సమావేశంలో ఒక్కసారిగా తీవ్ర గందరగోళం నెలకొంది. కాంగ్రెస్‌, బీజేపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సమావేశంలో పోటీ పడి […]

సమావేశంలో బురద చల్లిన బీజేపీ కౌన్సిలర్
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 02, 2019 | 7:45 PM

Share

ఛత్తీస్‌ఘడ్ రాజధాని రాయ్‌పూర్‌లో హైడ్రామా చోటుచేసుకుంది. రాయ్‌పూర్ మున్సిపల్ కార్పోరేషన్ సమావేశంలో బీజేపీ కౌన్సిలర్లు నానా హంగామా చేశారు. వీధులన్నీ అపరిశుభ్రంగా ఉన్నాయంటూ.. కౌన్సిల్ సమావేశంలో ఆందోళన చేశారు. ఇక బీజేపీకి చెందిన మనోజ్ ప్రజాపతి అనే కౌన్సిలర్ చేసిన పని ఇప్పుడు వైరల్‌గా మారింది. ఓ ప్యాకెట్‌లో బురదను తీసుకొచ్చి హాల్‌లో చల్లాడు. దీంతో సమావేశంలో ఒక్కసారిగా తీవ్ర గందరగోళం నెలకొంది.

కాంగ్రెస్‌, బీజేపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సమావేశంలో పోటీ పడి నినాదాలు చేశారు. బీజేపీ కౌన్సిలర్ల తీరును కాంగ్రెస్ నేతలు తప్పుపట్టారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు బురదను శుభ్రం చేసి నిరసన తెలిపారు.

Follow Us
ఒకేసారి దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?
ఒకేసారి దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్
వెస్టిండీస్ సంచలనం.. భారత్‌పై 24 పరుగుల విజయం.. సిరీస్ సమం
వెస్టిండీస్ సంచలనం.. భారత్‌పై 24 పరుగుల విజయం.. సిరీస్ సమం
సింహాలతో సీతక్క సవారీ.. మామూలుగా లేదుగా!
సింహాలతో సీతక్క సవారీ.. మామూలుగా లేదుగా!
లంచ్ బాక్స్ లోకి టమాటో రైస్ రుచిగా.. 10 నిమిషాల్లోనే ఇలా ఈజీగా..
లంచ్ బాక్స్ లోకి టమాటో రైస్ రుచిగా.. 10 నిమిషాల్లోనే ఇలా ఈజీగా..
బెంగాల్‌లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
బెంగాల్‌లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
H-1B వీసాదారులకు మరో షాక్.. రెన్యూవల్‌కు కొత్త నిబంధనలు
H-1B వీసాదారులకు మరో షాక్.. రెన్యూవల్‌కు కొత్త నిబంధనలు
యూపీఐ ఛార్జీల అమలుపై కేంద్రం కీలక నిర్ణయం
యూపీఐ ఛార్జీల అమలుపై కేంద్రం కీలక నిర్ణయం