Bird Flu: బర్డ్ ఫ్లూ కలకలం.. అక్కడ చికెన్ తినడంపై ఆంక్షలు విధించిన వైద్యులు..

కరోనా కల్లోలం నుంచే ఇంకా బయటపడలేదు. న్యూ వేరియంట్స్‌ పుట్టుకొస్తున్నాయి. ఫోర్త్‌ వేవ్‌ ముంచుకొస్తుందన్న ఆందోళనలు...

Bird Flu: బర్డ్ ఫ్లూ కలకలం.. అక్కడ చికెన్ తినడంపై ఆంక్షలు విధించిన వైద్యులు..
Bird Flu
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 16, 2022 | 3:25 PM

కరోనా కల్లోలం నుంచే ఇంకా బయటపడలేదు. న్యూ వేరియంట్స్‌ పుట్టుకొస్తున్నాయి. ఫోర్త్‌ వేవ్‌ ముంచుకొస్తుందన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఐతే కరోనా మహమ్మారికి తోడు ఇప్పుడు జికా, బర్డ్‌ ఫ్లూ వైరస్‌లు టెన్షన్‌ పెడుతున్నాయి. దేశంలో మరోసారి బర్డ్‌ ఫ్లూ కలకలం రేపుతోంది. బీహార్‌లో వరుసగా పక్షులు, కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. సుఫాల్‌ జిల్లాలో బర్డ్స్‌ చనిపోతుండటంతో భయాందోళన చెందుతున్నారు స్థానికులు. ఏం జరుగుతుందో అర్థంకాక బెంబేలెత్తిపోతున్నారు. పెద్ద సంఖ్యలో పక్షులు చనిపోతుండటంతో బర్డ్స్‌ శాంపిల్స్‌ను ల్యాబ్స్‌కు పంపి టెస్టులు నిర్వహించారు. వాటికి బర్డ్‌ ఫ్లూ సోకినట్టు నిర్థారించారు.

అప్రమత్తమైన అధికారులు బర్డ్‌ ఫ్లూ నియంత్రణకు చర్యలు చేపట్టారు. ప్రజలు చికెన్‌ తినకుండా ఆంక్షలు విధించి వెటర్నరీ వైద్యులను అలర్ట్‌ చేశారు. బర్డ్‌ ఫ్లూ బారిన పడ్డ కోళ్లను గోతుల్లో వేసి పూడ్చిపెడుతున్నారు. దీంతో నాన్‌వెజ్‌ వ్యాపారులు టెన్షన్‌ పడుతున్నారు. ఇప్పటికే కరోనాతో తీవ్రంగా నష్టపోయామని..మళ్లీ ఇప్పుడు చికెన్‌ తినకూడదన్న ఆదేశాలతో తామెలా బతకాలని వాపోతున్నారు. మరోవైపు జికా వైరస్ విరుచుకుపడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. జికా వైరస్‌ ఉత్పరివర్తనాలు చెందుతోందని, ఏ క్షణమైనా వ్యాప్తి చెందడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. జికా వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!