AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: కూతురి ఫోన్‌లో తల్లి ప్రైవేట్ ఫోటోస్.. ఎందుకున్నాయో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే!

ఇదే నిజం అయితే.. ఇంత కంటే ఘోరం మరొకటి ఉంటుందా? బెంగళూరులో ఓ మహిళ తన 23 ఏళ్ల కుమార్తె, ఆమె ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు తెలియకుండా తన కుమార్తె ప్రైవేట్ ఫొటోలను తీసి తన ప్రియుడికి పంపిందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Crime News: కూతురి ఫోన్‌లో తల్లి ప్రైవేట్ ఫోటోస్.. ఎందుకున్నాయో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే!
Mother Private Photos In Daughter Mobile
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Feb 10, 2026 | 1:31 PM

Share

ఈ తరం యువత రోజురోజుకూ మరీ దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఏం చేస్తున్నామో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. తాజాగా బెంగళూరు నగరంలో జరిగిన ఓ సంఘటన యావత్‌ సమాజాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఓ యువతి తన తల్లికి తెలియకుండా ఆమె ప్రైవేట్‌ ఫోటోలను తీసి తన ప్రియుడికి పంపించింది. విషయం తెలుసుకున్న సదురు మహిళ కుమార్తెతో పాటు ఆమె ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులో నగరంలో ఓ ఫ్యామిలీ నివాసం ఉంటుంది. అయితే స్టడీస్ కోసం తనకు మొబైల్ అవసరమని కుమార్తె చెప్పడంతో చెప్పడంతో ఇటీవలే తల్లిదండ్రులు ఆమెకు కొత్త మొబైల్ ఫోన్ కొనిచ్చారు. అయితే సుమారు నెల రోజుల క్రితం కుమార్తె ఓ గుర్తు తెలియని వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతున్నట్టు కుటుంబ సభ్యులు గమనించారు. అనుమానం రావడంతో తల్లి కుమార్తె ఫోన్‌ను పరిశీలించగా.. అందుతో తన ప్రైవేట్ ఫొటోలతో పాటు మరో మహిళా బంధువు నగ్న ఫొటోలు కనిపించాయి. అవి చూపి తాను షాకయ్యానని తల్లి ఫిర్యాదుతో పేర్కొంది.

ఈ ఫొటోలు తమకు తెలియకుండా తీసినవేనని.. ఈ ఫొటోలను కుమార్తే తనతో పరిచయం ఉన్న వ్యక్తికి కూడా పంపిందని తల్లి ఆరోపించింది. అంతేకాదు తమకు తెలియకుండా కొద్ది వారాల క్రితమే ఆ వ్యక్తిని తమ కుమార్తె వివాహం చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కుమార్తెతో పాటు ఆమె ప్రియుడి ఫోన్లను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాతే పూర్తి నిజాలు స్పష్టమవుతాయని సీనియర్ పోలీసు అధికారులు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..