‘వందేమాతరం’: ఒక పాట.. వందమంది కంపోజర్లు

స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని భారతదేశంలోని ప్రముఖ కంపోజర్లు ఓ వినూత్న వీడియోను చేశారు. 'ఆత్మనిర్భర్ భారత్‌'లో భాగంగా‌  వందమంది కంపోజర్ల చేత

'వందేమాతరం': ఒక పాట.. వందమంది కంపోజర్లు
Follow us

| Edited By:

Updated on: Aug 15, 2020 | 9:32 AM

Vande Mataram Song: స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని భారతదేశంలోని ప్రముఖ కంపోజర్లు ఓ వినూత్న వీడియోను చేశారు. ‘ఆత్మనిర్భర్ భారత్‌’లో భాగంగా‌  వందమంది కంపోజర్ల చేత ‘వందేమాతరం’ను పాడించారు. దేశానికి చెందిన వంద మంది పేరు మోసిన సంగీత ప్రముఖులు ఇలా చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి.

ఇక ఈ వీడియలో పియూష్ కనోజియా, విశ్వమోహన్ భట్, రజత్ ధోలాకియా, మిలింద్ చిట్నావిస్, అనుపమ్ రాయ్,  షమీర్ టాండన్, లలిత్ సేన్,  జాన్ స్టీవర్ట్ఎదురి, లవ,  జూలియస్ ప్యాకియం, లాయ్ మెన్డోంకా, ఇంద్రానిల్ హరిహరన్, హరిహరన్,  రాహుల్ సేథ్,  కుల్దీప్ సింగ్, ఫజల్ ఖురేషి,  షైల్ హడా,  ఇస్మాయిల్ దర్బార్,  దిలీప్ దత్తా,  ఇందర్‌జిత్ “టబ్బీ” శర్మ, మణి శర్మ,  అభిషేక్ అరోరా,  అశోక్ పాట్కి,  చార్లెస్ సికిరావాజ్,  వినయ్ తివారీ,  చేతన్ శశితల్,  కల్పన పటోరి, సోమేష్ మాథుర్,  మాలిని అవస్థీ, దలేర్ మెహందీ,  అమిత్ త్రివేది,  విజయ్ షా, లలిత్ పండిట్,  బప్పి లాహిరి, షాన్,  వసుంధర దాస్,  సంగీత పంత్, సలీం వ్యాపారి,  రాజీవ్ వి భల్లా, విపిన్ మిశ్రా,  ధ్రువ్ ఘనేకర్,  గుల్‌రాజ్ సింగ్, సమీరుద్ధూన్,  షోన్‌జోయ్ చౌదరి,  జుబిన్ బల్లాపోరియా,  ఆనంద్ శ్రీవాస్తవ,  కైలాష్ ఖేర్,  రామ్ సంపత్, షిబాని కశ్యప్, ఉషా ఖన్నా,  మెర్లిన్ డిసౌజా,  అనుప్ జొలటా ,  హరిహరన్,  నూరన్ సిస్టర్స్,  ఆషిష్ రెగో,  అద్నాన్ సామి,  బిక్రమ్ ఘోష్,  శంకర్ మహాదేవన్,  అవధూత్ గుప్తే,  రాజు సింగ్,  సిద్ధార్థ్ కశ్యప్,  అంజాన్,  సమీర్ ఫతేర్‌పేకర్,  పరేష్ షా,  జిగర్ సారయ్య,  విన్నీ హట్టన్,  ఎహ్సాన్ నూరాని,  షెర్రిన్ వర్గీస్,  జస్టిన్ యేసుదాస్,  ఉదయ్ నింజూర్,  వివేక్ రాజ్‌గోపాలన్,  గోపీ సుందర్, ఆదిల్ బెహ్రామ్,  తపస్ రిలియా,  గురుకిరణ్, మేమ్ ఖాన్,  సంజీవ్ కోహ్లీ, రెక్స్ విజయ్, డి. ఇమ్మన్,  కె. సి. లాయ్, ఎం.జయచంద్రన్,  జీతేంద్ర జవదా,  ప్రశాంత్,  దీపక్ దేవ్,  దిలీప్ సేన్,  సమీర్ సేన్, క్రిస్నా సోలో, ఆనంద్జీభాయ్ షా, రంజిత్ బారోట్,  లూయిస్ బ్యాంక్స్,  శాంతను మొయిత్రా,  ఆర్కో ,  సందేష్ షాండిల్య, జీత్ గంగూలీ, అమర్ మొహిలే, హరిప్రసాద్ చౌరాసియా, ఆర్. పి. పట్నాయక్, మణికంత్ కద్రీ, రాహుల్ రనాడే, సంజయ్ వాండ్రేకర్, సంతోష్ నాయర్ ఉన్నారు.

Read More:

జాతీయ జెండాకు ఆవిష్కరించిన మోదీ

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1863 కొత్త కేసులు.. 10 మరణాలు

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..