కంగనా-సంజయ్ రౌత్ కీచులాట, కోర్టు ఆలకించిన ఆడియో

కంగనా రనౌత్, శివసేన నేత సంజయ్ రౌత్ మధ్య  జరిగిన రగడ తాలూకు ఆడియోను బాంబే హైకోర్టు న్యాయమూర్తులు ఆలకించారు. కంగనాను ఉద్దేశించి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆమె తరఫు లాయర్ కోర్టుకు వినిపించారు. నీకు గుణపాఠం నేర్పాలి..

కంగనా-సంజయ్ రౌత్ కీచులాట, కోర్టు ఆలకించిన ఆడియో
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 28, 2020 | 8:18 PM

కంగనా రనౌత్, శివసేన నేత సంజయ్ రౌత్ మధ్య  జరిగిన రగడ తాలూకు ఆడియోను బాంబే హైకోర్టు న్యాయమూర్తులు ఆలకించారు. కంగనాను ఉద్దేశించి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆమె తరఫు లాయర్ కోర్టుకు వినిపించారు. నీకు గుణపాఠం నేర్పాలి అంటూ సంజయ్ చేసిన హెచ్చరికను ఆయన వినిపించారు. అయితే సంజయ్ రౌత్ తరఫు న్యాయవాది ఇందుకు అభ్యంతరం చెబుతూ ఈ ఆడియోలో పిటిషనర్ పేరు లేదని అన్నారు. తాము మంగళవారం అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. అటు-కంగనా ఆఫీసును ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూల్చివేత విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కాగా-ఓ ఆడియోను బాంబే హైకోర్టు ఆలకించడం ఇదే మొదటిసారి.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?