AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బేరసారాల ఆడియో టేపుల ఆరా అమెరికాలో..అశోక్ గెహ్లాట్

తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎమ్మెల్యేల బేరసారాలకు బీజేపీ పాల్పడుతోందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. ఇందుకు సంబంధించి కొన్ని ఆడియో టేపులు బయటపడ్డాయని, వాటిలోని నిజానిజాలను నిర్ధారించేందుకు వాటిని అమెరికాకు పంపుతామని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇద్దరు రెబెల్ సభ్యులతో సంభాషణలు సాగించినట్టు చెబుతున్న ఈ ఆడియో టేపులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇవి అసలైనవి కావని, ఫేక్ అని, తమ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ఎవరో […]

బేరసారాల ఆడియో టేపుల ఆరా అమెరికాలో..అశోక్ గెహ్లాట్
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 23, 2020 | 7:17 PM

Share

తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎమ్మెల్యేల బేరసారాలకు బీజేపీ పాల్పడుతోందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. ఇందుకు సంబంధించి కొన్ని ఆడియో టేపులు బయటపడ్డాయని, వాటిలోని నిజానిజాలను నిర్ధారించేందుకు వాటిని అమెరికాకు పంపుతామని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇద్దరు రెబెల్ సభ్యులతో సంభాషణలు సాగించినట్టు చెబుతున్న ఈ ఆడియో టేపులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇవి అసలైనవి కావని, ఫేక్ అని, తమ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ఎవరో వీటిని తయారు చేశారని బీజేపీ, రెబెల్ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఏమైనప్పటికీ.. వాళ్ళు స్పెషల్ ఆపరేషన్ గ్రూపును నమ్మబోరని, తాము వారి సీబీఐని విశ్వసించబోమని, అందుకే వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరీక్షించేందుకు తాము అమెరికాకు పంపుతామని అశోక్ గెహ్లాట్ చెప్పారు.

Follow Us
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..
'మీరు విరిగిపోలేదు.. కేవలం అలసిపోయారు! గతాన్ని మోయడం ఆపండి..'
'మీరు విరిగిపోలేదు.. కేవలం అలసిపోయారు! గతాన్ని మోయడం ఆపండి..'
ఆ స్టార్ నటుడి కేఫ్‌లో ధరలు చూసి షాకవుతోన్న నెటిజన్లు
ఆ స్టార్ నటుడి కేఫ్‌లో ధరలు చూసి షాకవుతోన్న నెటిజన్లు
పండక్కి ముందే ఎయిర్‌టెల్ సూపర్ న్యూస్.. తక్కువ ధరలో రీఛార్జ్..
పండక్కి ముందే ఎయిర్‌టెల్ సూపర్ న్యూస్.. తక్కువ ధరలో రీఛార్జ్..
ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా
ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా
ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..
ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..
OTTని షేక్ చేస్తోన్న ఒడియా హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..
OTTని షేక్ చేస్తోన్న ఒడియా హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..