AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరుణ్ జైట్లీ అంతిమయాత్ర

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఊరేగింపుగా యమునా నది ఒడ్డుకు వరకు ఇది కొనసాగింది. అంతిమయాత్రకు పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. యమునా నది ఒడ్డున ఉన్న నిగంబోధ్‌ ఘాట్‌కి జైట్లీ పార్థివ దేహం చేరుకుంది. మరికాసేపట్లో అధికార లాంచనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. 

అరుణ్ జైట్లీ అంతిమయాత్ర
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 25, 2019 | 3:07 PM

Share

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఊరేగింపుగా యమునా నది ఒడ్డుకు వరకు ఇది కొనసాగింది. అంతిమయాత్రకు పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. యమునా నది ఒడ్డున ఉన్న నిగంబోధ్‌ ఘాట్‌కి జైట్లీ పార్థివ దేహం చేరుకుంది. మరికాసేపట్లో అధికార లాంచనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

Follow Us
ఏకాదశి రోజు ఈ ఒక్కటి తింటే కటిక పేదవాడైనా కోట్లు గడిస్తాడు!

పాపం టిఫిన్ పార్మిల్ కట్టించుకుని ఇంటికి వెళ్లాడు.. ఆ తర్వాత

వంటింటి ఔషధం.. ఈ ఆకులు 2 నోట్లో వేసుకుంటే ఎన్నో ఆరోగ్య లాభాలు

జాతకాలు మారబోతున్నాయ్.. ఆగస్టు నుంచి వారికి అదృష్టం పట్టబోతోంది..

గ్యాస్ సిలిండర్లపై కేంద్రం రూ.500 సబ్సిడీ.. అసలు లెక్కలు ఇవే..

లగ్జరీ హోటల్‌లో విగతజీవిగా సౌదీ యువరాజు..!

రైలు కిందపడి తహసీల్దార్ ఆత్మహత్య.. ప్రభుత్వ అధికారి మృతి కలకలం!

పచ్చి పాల పాయసం.. గిన్నెడు తింటే ఉషారుతో ఊగిపోతారు

చెవులపై వెంట్రుకలు పెరగడం... అదృష్టాన్ని తీసుకొస్తుందా? అసలు నిజం

16గంటల్లో బీభత్సం సృష్టించిన వాన.. బొమ్మల్లా కొట్టుకుపోయిన కార్లు