AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MAadhaar APP: మీరు ఎంఆధార్‌ యాప్‌ వాడుతున్నారా..? అయితే వెంటనే డిలీట్‌ చేయమంటోన్న యూఐడీఏఐ..

తాజాగా యూజర్లకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించే క్రమంలో ఎంఆధార్ యాప్‌లో మార్పులు చేసింది. ఈ విషయాన్ని యూఐడీఏఐ ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించింది. మరిన్ని ఫీచర్ల కోసం..

MAadhaar APP: మీరు ఎంఆధార్‌ యాప్‌ వాడుతున్నారా..? అయితే వెంటనే డిలీట్‌ చేయమంటోన్న యూఐడీఏఐ..
Narender Vaitla
|

Updated on: Feb 09, 2021 | 10:56 PM

Share

Alert For MAadhaar APP: రేషన్‌ నుంచి మొదలు లోన్‌ల వరకు ఇలా అన్నింటికీ ఆధార్‌ తప్పనిసరి అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వినియోగదారులకు దగ్గరకావడానికి, ఆధార్‌ సేవలను మరింత సౌకర్యవంతంగా అందించేందుకు గాను యూఐడీఏఐ (UIDAI) టెక్నాలజీని సైతం వినియోగించుకుంటోంది. ఈ క్రమంలోనే ఎంఆధార్‌ యాప్‌ను తీసుకొచ్చింది. తాజాగా యూజర్లకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించే క్రమంలో యాప్‌లో మార్పులు చేసింది. ఈ విషయాన్ని యూఐడీఏఐ ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించింది. మరిన్ని ఫీచర్ల కోసం ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న యాప్‌ను డిలీట్‌ చేసి.. కొత్త యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని ట్వీట్‌ చేశారు. ఇక 13 భాషల్లో అందుబాటులో ఉండనున్న ఈ యాప్‌తో 35 రకాల సేవలు ఆన్‌లైన్‌లో పొందొచ్చు. ఈ యాప్‌ ద్వారా ఆధార్ డౌన్‌లోడ్, అప్‌డేట్ స్టేటస్ చెక్ చేసుకోవడం, ఆధార్ సెంటర్ ఎక్కడ ఉందో తెలుసుకోవడం, బయోమెట్రిక్స్ లాక్, అన్‌లాక్‌తో పాటు మరిన్ని సేవలు వినియోగించుకోవచ్చు.

Also Read: Bar Code Scanner: మీ స్మార్ట్‌ ఫోన్‌లో ఈ యాప్‌ ఉందా..? అయితే వెంటనే డిలీట్‌ చేయండి… ఎందుకో తెలుసా..?

Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!