గడ్చిరోలిలో గిరిజనుల శ్రమదానం.. వరద కాలువపై చెక్క వంతెన నిర్మాణం.. ఎలా ఉందంటే..
భామ్రాగఢ్ తాలూకాలోని లాహేరి గ్రామం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక నది ప్రవాహం ఉంది. ఆ ప్రవాహంలో వర్షాకాలం, చలికాలంలో పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇక్కడి ప్రజలు వరద ప్రవాహం దాటుకుని అవతలి వైపు వెళ్లి పనులు చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే, ప్రజలు చుట్టూ తిరిగి ఎక్కువ సమయం కేటాయించి పనులకు వెళ్లాల్సి వస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
