Bangaluru: మహిళతో ఆ పని చేస్తుండగా గుండెపోటు.. రీల్ సీన్ కాదండోయ్.. పక్కా రియల్ సీనే..

మారుతున్న కాలంలో నేరాలు కూడా యథేచ్ఛగా పెరిగిపోతున్నాయి. హత్యలు, దొంగతనాలు, అత్యాచారాలు, దోపిడీలకు కొదవే లేకుండా పోతోంది. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నాయి....

Bangaluru: మహిళతో ఆ పని చేస్తుండగా గుండెపోటు.. రీల్ సీన్ కాదండోయ్.. పక్కా రియల్ సీనే..
Crime
Follow us

|

Updated on: Nov 26, 2022 | 7:06 AM

మారుతున్న కాలంలో నేరాలు కూడా యథేచ్ఛగా పెరిగిపోతున్నాయి. హత్యలు, దొంగతనాలు, అత్యాచారాలు, దోపిడీలకు కొదవే లేకుండా పోతోంది. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నాయి. కొన్ని సార్లు ప్రాణాలు కూడా తీసేస్తున్నాయి. కానీ ఇక్కడ మాత్రం కాస్త వెరైటీగా జరిగింది. తన ఇంట్లో పని చేస్తున్న మహిళతో శృంగారం చేస్తున్న సమయంలో అతనికి గుండెపోటు వచ్చింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కర్నాటక రాజధాని బెంగళూరుకు చెందిన బాలసుబ్రమణియన్‌ బిజినెస్ మెన్.. ఆయనకు తన ఇంట్లో పని చేసే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా సాన్నిహిత్యంగా మారింది. శారీరక సంబంధానికీ దారి తీసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పని చేసే మహిళతో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో బాలసుబ్రమణియన్ కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఊహించని ఈ ఘటనతో ఆ మహిళ తీవ్ర భయాందోళనకు గురైంది. నేరం తనపై పడుతుందేమోనని భావించి, వెంటనే భర్త, సోదరుడిని పిలిచింది. ముగ్గురు కలిసి మృతదేహాన్ని ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో పాడేసి వెళ్లిపోయారు.

గుర్తు తెలియని మృదతదేహం ఉందన్న స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా అసలు విషయాలు తెలిశాయి. బాలసుబ్రమణియన్ ఇటీవలే యాంజియోగ్రామ్‌ చేయించుకున్నట్లు అతని కుటుంబసభ్యులు చెప్పారు. గతంలోనూ ఆమె ఇంటికి వెళ్లినట్లు ఆధారాలు దొరికాయని పోలీసులు చెప్పారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు