Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరికి సెల్యూట్ చేయాల్సిందే.. కోవిడ్‌ డ్యూటీలో నాలుగు నెలల గర్భిణి.. రోజూ 120 మందికి మీల్స్ ఫ్రీ మీల్స్ పంపుతున్న హోట‌ల్ య‌జ‌మాని

గుజరాత్ లోని సూరత్ లో నాలుగు నెలల గర్భిణిగా ఉన్న నర్సు కోవిడ్ విబాగంలో రోగుల సేవకు అంకితమై ఆదర్శంగా నిలుస్తోంది. నాన్సీ ఆయేషా మిస్త్రీ తనకు వైరస్ నుంచి....

వీరికి సెల్యూట్  చేయాల్సిందే..  కోవిడ్‌ డ్యూటీలో నాలుగు నెలల గర్భిణి.. రోజూ 120 మందికి మీల్స్ ఫ్రీ మీల్స్ పంపుతున్న హోట‌ల్ య‌జ‌మాని
Pragnent Nurse
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 24, 2021 | 8:53 PM

కోవిడ్ డ్యూటీలో 4 నెలల గర్భంతో నర్సు ఉపవాస దీక్ష పాటిస్తూనే రోగులకు సేవలు 120 మందికి మీల్స్ అందిస్తున్న రెస్టారెంట్‌ యజమాని

గుజరాత్ లోని సూరత్ లో నాలుగు నెలల గర్భిణిగా ఉన్న నర్సు కోవిడ్ విబాగంలో రోగుల సేవకు అంకితమై ఆదర్శంగా నిలుస్తోంది. నాన్సీ ఆయేషా మిస్త్రీ తనకు వైరస్ నుంచి ముప్పు ఉన్నప్పటికీ లెక్క చేయకుండా పూర్తిగా విధి నిర్వాణలో నిమగ్నమైంది. రోజూ 8 నుంచి 10 గంటలు పని చేస్తోంది. తన సేవలకు గుర్తింపుగా పేషంట్ల నుంచి ఆశీస్సులు అందుకుంటోంది. తన కడుపులో బిడ్డ పెరుగుతున్నాడని, కానీ తన డ్యూటీ తనకు ముఖ్యమని ఆమె అంటోంది. పవిత్ర రంజాన్ మాసంలో రోగులకు సేవలు చేయడం తనకు దక్కిన మంచి అదృష్టమని ఆమె చెప్పింది. సూరత్ లోని అటల్ కోవిడ్ హాస్పిటల్ లో పని చేస్తున్న నాన్సీ ని అభినందించనివాళ్ళు లేరు. గత ఏడాది కూడా కరోనా వైరస్ కాలంలో ఈమె ఇదే ఆసుపత్రిలో పని చేసిందట.

ఇక ఆగ్రాలో రెస్టారెంట్ యజమాని శివమ్ భగత్ తన మానవతా దృక్పథాన్ని చాటుకుంటున్నాడు. రెస్టారెంట్ దరిదాపుల్లో ఉన్న ప్రాంతాల్లోని కోవిడ్ రోగులకు, ఐసోలేషన్ లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు ఈయన రోజూ రెండు పూటలా ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తున్నాడు. అది కూడా పూర్తిగా ఉచితంగా… ఈ సెకండ్ వేవ్ కరోనా సమయంలో ఒకరికొకరు సాయం చేసుకోవాల్సిందే అంటున్నాడీయన. తాము ప్రతి రోజూ 120 మందికి మీల్స్  పంపుతున్నామని, తమ వాలంటీర్లు హోమ్ డెలివరీ చేస్తున్నారని చెప్పాడు.

Also Read: ఏపీలో క‌రోనా క‌ల్లోలం.. కొత్తగా 11,698 పాజిటివ్ కేసులు, భారీగా మ‌ర‌ణాలు

: విడాకులు తీసుకున్న త‌ల్లి.. 750 కోట్ల భ‌ర‌ణం చెల్లించ‌నున్న కొడుకు.. ఇంట్రస్టింగ్ స్టోరీ

వేసవిలో స్టైలిష్‌గా కనిపించడానికి బూట్లు ధరిస్తున్నారా.. జాగ్రత్త
వేసవిలో స్టైలిష్‌గా కనిపించడానికి బూట్లు ధరిస్తున్నారా.. జాగ్రత్త
రూ.వంద కింద పడేసి.. లక్షన్నర ఎత్తుకెళ్లిన దొంగల ముఠా! వీడియో
రూ.వంద కింద పడేసి.. లక్షన్నర ఎత్తుకెళ్లిన దొంగల ముఠా! వీడియో
మహిరాట్ హగ్ వైరల్! ధోని, కోహ్లీ స్పెషల్ మూమెంట్ హైలైట్!
మహిరాట్ హగ్ వైరల్! ధోని, కోహ్లీ స్పెషల్ మూమెంట్ హైలైట్!
భారతదేశం వెలుపల ఉన్న ప్రసిద్ధ శివాలయాలు.. ఎక్కడంటే..
భారతదేశం వెలుపల ఉన్న ప్రసిద్ధ శివాలయాలు.. ఎక్కడంటే..
దౌత్య సంబంధాలతో విదేశీ జైళ్లలో మగ్గుతున్న భారతీయులకు విముక్తి!
దౌత్య సంబంధాలతో విదేశీ జైళ్లలో మగ్గుతున్న భారతీయులకు విముక్తి!
స్టార్ హీరో సినిమాకు షాక్.. విడుదలైన గంటల్లోనే HD ప్రింట్ లీక్..
స్టార్ హీరో సినిమాకు షాక్.. విడుదలైన గంటల్లోనే HD ప్రింట్ లీక్..
ఓరి దేవుడా.. మయన్మార్‌లో మళ్లీ భూకంపం! వరుసగా మూడోసారి.. వీడియో
ఓరి దేవుడా.. మయన్మార్‌లో మళ్లీ భూకంపం! వరుసగా మూడోసారి.. వీడియో
తిరుమల శ్రీవారికి కాసుల వర్షం.. పది రోజుల్లో కోట్ల రూపాయల విరాళం
తిరుమల శ్రీవారికి కాసుల వర్షం.. పది రోజుల్లో కోట్ల రూపాయల విరాళం
694 మంది మృతి.. మయన్మార్‌కు భారత్ భారీ సాయం!
694 మంది మృతి.. మయన్మార్‌కు భారత్ భారీ సాయం!
బాలీవుడ్ రాజకీయంగా విడిపోయిందా.. ? హీరోయిన్
బాలీవుడ్ రాజకీయంగా విడిపోయిందా.. ? హీరోయిన్