AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎయిర్‌పోర్ట్‌లో సాధారణ తనిఖీలు.. ఓ వ్యక్తి కొంచెం తేడాగా కనిపించడంతో.. చెక్ చేయగా.!

ఎప్పటిలానే ఆ రోజు కూడా కస్టమ్స్ అధికారులు, పోలీసులు కలిసి ఎయిర్‌పోర్ట్‌లో సాధారణ తనిఖీలు చేపట్టారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ఫ్లైట్ అప్పుడే ల్యాండ్ అయింది.

ఎయిర్‌పోర్ట్‌లో సాధారణ తనిఖీలు.. ఓ వ్యక్తి కొంచెం తేడాగా కనిపించడంతో.. చెక్ చేయగా.!
Hyderabad
Ravi Kiran
|

Updated on: Apr 24, 2023 | 10:02 AM

Share

ఎప్పటిలానే ఆ రోజు కూడా కస్టమ్స్ అధికారులు, పోలీసులు కలిసి ఎయిర్‌పోర్ట్‌లో సాధారణ తనిఖీలు చేపట్టారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ఫ్లైట్ అప్పుడే ల్యాండ్ అయింది. ప్రయాణీకులు ఒక్కొక్కరిగా ఎగ్జిట్ నుంచి లోపలికి వస్తున్నారు. ఇంతలో అధికారులకు ఓ వ్యక్తి కదలికలపై అనుమానమొచ్చింది. అతడ్ని పూర్తిగా తనిఖీ చేయగా.. చివరికి ఓ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ బయటపడింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..

చెన్నై విమానశ్రయంలో బంగారం అక్రమ రవాణా చేస్తోన్న ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అతడి దగ్గర నుంచి రూ. 60.58 లక్షలు విలువైన దాదాపు 1128 గ్రాముల 24 కారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి గురువారం అర్ధరాత్రి వచ్చిన ప్రయాణీకుడు దగ్గర నుంచి మోకాలి బ్యాండేజ్‌లో దాచిపెట్టిన 1128 గ్రాముల బంగారాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

Follow Us
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
కొత్త కారు కొనాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌!
కొత్త కారు కొనాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌!
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్