AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Shastra: ఈ 5 వస్తువులను ఉచితంగా ఇస్తే ఆర్థిక కష్టాలు తప్పవు

వాస్తు శాస్త్రం ప్రకారం, కొన్ని వస్తువులను ఉచితంగా ఇవ్వడం లేదా ఇతరుల నుండి తీసుకోవడం మంచిదికాదు. ఈ చర్యలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీకి, దోషాలకు కారణమవుతాయి. ఆర్థిక నష్టం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు వంటి అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. వాటిని తెలుసుకోవడం ద్వారా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు.

Vastu Shastra: ఈ 5 వస్తువులను ఉచితంగా ఇస్తే ఆర్థిక కష్టాలు తప్పవు
Vastu Tips 5 Items You Should Never Give Or Take
Bhavani
|

Updated on: Aug 05, 2025 | 8:28 PM

Share

వాస్తు శాస్త్రం మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇంట్లో ఉండే వస్తువులు సానుకూల, ప్రతికూల శక్తులను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా, కొన్ని వస్తువులను ఇతరులకు ఉచితంగా ఇస్తే లక్ష్మీదేవి అలిగి వెళ్లిపోతుందని నమ్ముతారు. ఆ వస్తువుల మన చేజారితే ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. అందుకే ఈ వస్తువులను ఇవ్వడం లేదా తీసుకోవడం లాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, ఉచితంగా ఇవ్వకూడని ఆ ఐదు వస్తువుల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

ఉప్పు: వాస్తు ప్రకారం, ఉప్పును ఉచితంగా ఇవ్వడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి బలహీనపడుతుంది. దీనివల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి. ఎప్పుడైనా ఉప్పు ఇచ్చేటప్పుడు దానికి ప్రతిగా కొద్దిగా డబ్బు తీసుకుంటే మంచిది.

చీపురు: చీపురును లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువుగా భావిస్తారు. ఇది ఇంట్లో శుభ్రతకు చిహ్నం. చీపురును ఎవరికైనా ఉచితంగా ఇస్తే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్లిపోతుంది. దీంతో ఆర్థిక కష్టాలు ఎదురవుతాయి.

పదునైన వస్తువులు: కత్తి, కత్తెర, సూది లాంటి పదునైన వస్తువులను ఉచితంగా ఇవ్వడం అశుభం. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరుగుతాయి, సంబంధాలు దెబ్బతింటాయి.

నూనె: సూర్యాస్తమయం తర్వాత నూనెను ఇతరులకు ఇవ్వకూడదు. వాస్తు ప్రకారం, ఇలా చేస్తే శని ప్రభావం పడి ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి.

వెల్లుల్లి, ఉల్లిపాయలు: ఈ రెండింటిని ఉచితంగా ఇస్తే ఇంట్లో డబ్బు నిలవదు. దీనివల్ల డబ్బు నష్టం జరుగుతుంది.

ఈ వస్తువులను ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు కొద్దిగా డబ్బు ఇస్తే, వాటిని ఉచితంగా ఇచ్చినట్లు కాదు. దీనివల్ల ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. వాస్తు ప్రకారం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇంట్లో ఆర్థిక స్థిరత్వం ఉంటుంది

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..