IRCTC: హైదరాబాద్ టూ థాయ్‌లాండ్‌.. తక్కువ బడ్జెట్‌లో IRCTC టూర్‌ ప్యాకేజీ..

విదేశాలకు టూర్‌ వెళ్లాలని చాలా మంది ఆశపడుతుంటారు. అయితే ఖర్చు ఎక్కువుతుందని కొందరు ఎలా వెళ్లాలో తెలియక మరికొందరు ఈ ఆలోచనను విరమించుకుంటారు. అయితే ఇలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ ఓ అదిరిపోయే టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. తక్కువ బడ్జెట్‌లోనే థాయ్‌లాండ్‌ అందాలను వీక్షించేలా టూర్ ప్యాకేజీని ఆఫర్‌ చేస్తోంది. హైదరాబాద్‌ నుంచి ఈ టూర్‌ ఆపరేట్ చేస్తున్నారు...

IRCTC: హైదరాబాద్ టూ థాయ్‌లాండ్‌.. తక్కువ బడ్జెట్‌లో IRCTC టూర్‌ ప్యాకేజీ..
Irctc Thailand Tour
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 29, 2024 | 2:49 PM

విదేశాలకు టూర్‌ వెళ్లాలని చాలా మంది ఆశపడుతుంటారు. అయితే ఖర్చు ఎక్కువుతుందని కొందరు ఎలా వెళ్లాలో తెలియక మరికొందరు ఈ ఆలోచనను విరమించుకుంటారు. అయితే ఇలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ ఓ అదిరిపోయే టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. తక్కువ బడ్జెట్‌లోనే థాయ్‌లాండ్‌ అందాలను వీక్షించేలా టూర్ ప్యాకేజీని ఆఫర్‌ చేస్తోంది. హైదరాబాద్‌ నుంచి ఈ టూర్‌ ఆపరేట్ చేస్తున్నారు.

‘TREASURES OF THAILAND EX HYDERABAD’’ పేరుతో తీసుకొచ్చిన ఈ టూర్‌ ప్యాకేజీ ప్రస్తుతం జుల్‌ 25వ తేదీన అందుబాటులో ఉంది. 4 రోజుల పాటు థాయ్‌లాండ్‌లో పర్యటించేలా ఈ టూర్‌ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో ఉంటుంది. ఇంతకీ ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి? ప్యాకేజీల ధర వివరాలు ఎలా ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..

* మొదటి రోజు రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరుతారు. ముందుగా పట్టాయకు చేరుకుంటారు. అక్కడ ఉంటుంది. ముందుగా పట్టాయాకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.

* అనంతరం రెండో రోజు ఉదయం టిఫిన్ చేసిన వెంటనే.. ఇండియన్ లాంచ్ లో ఐల్యాండ్ కు వెళ్తారు. ఆ తర్వాత నాంగ్ నుచ్ ట్రాఫికల్ గార్డెన్ సందర్శన ఉంటుంది. మధ్యాహ్నం ఇండియన్‌ రెస్టారెంట్‌లో భోజనం చేయాల్సి ఉంటుది. రాత్రి పట్టాయాలోనే బస చేయాల్సి ఉంటుంద.ఇ

* ఇక మూడో రోజు ఉదయం పట్టాయాలో సఫారీ ఉంటుంది. అనంతరం మెరైన్ పార్క్‌ సందర్శన ఉంటుంది. మధ్యాహ్నంకల్లా బ్యాంకాక్‌కు చేరుకుంటారు. అక్కడ ఉన్న కొన్ని ప్రదేశాలను సందర్శన ఉంటుంది.

* ఇక 4వ రోజు బ్యాంకాక్ సిటీలోని పలు ప్రాంతాలను చూస్తారు. ఇందులో భాగంగా పలు ఆలయాల సందర్శన కూడా ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు తిరుగు ప్రయాణం మొదలవుంది. బ్యాంకాక్‌ ఎయిర్‌ పోర్టుకు చేరకొని అక్కడి నుంచి అర్థరాత్రి వరకు హైదరాబాద్‌కు చేరుకుంటారు.

ప్యాకేజీ ధరల వివరాలు..

ప్యాకేజీ ధరల విషయానికొస్తే సింగిల్‌ షేరింగ్‌కు రూ. 57,820గా నిర్ణయించారు. డబుల్ షేరింగ్‌కు రూ. 49, 450గా, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 49, 450గా ప్రకటించారు. కాగా 5- 11 ఏళ్ల పిల్లలకు వేర్వురు ధరలను నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో విమాన టిక్కెట్లు, 3 స్టార్ హోటల్ సౌకర్యం, టిఫిన్‌, లంచ్‌, డిన్నర్‌ వంటివి కవర్‌ అవుతాయి. బీమా సౌకర్యం కూడా పొందుతారు. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!