AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ టు అరుణాచలం.. జూన్ నెలలో ప్లాన్‌ చేస్తున్నవారికి బెస్ట్‌ టూర్ ప్యాకేజీ ఇదే..!

అరుణాచలం టూర్‌ వెళ్లాలనుకుంటున్నవారు తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే 'HYDERABAD - ARUNACHALAM' పేరుతో ఈ ప్యాకేజీ డిస్ ప్లే అవుతుంది. ధరల వివరాలన్నీ అన్ని అక్కడ క్లియర్‌ తెలుసుకోవచ్చు.  ఇకపోతే, అరుణాచలంలో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత గిరి ప్రదిక్షణ చేయవచ్చు. ఉదయం 5 గంటల నుంచి

హైదరాబాద్ టు అరుణాచలం.. జూన్ నెలలో ప్లాన్‌ చేస్తున్నవారికి బెస్ట్‌ టూర్ ప్యాకేజీ ఇదే..!
Hyderabad To Arunachalam To
Jyothi Gadda
|

Updated on: May 21, 2025 | 8:33 PM

Share

ఈ వేసవి సెలవుల్లో అరుణాచలం వెళ్లేందుకు తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. అరుణాచలం టూర్ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయనున్నారు. ఈ టూర్ ప్యాకేజీ జూన్ 8, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఇందులో బస్సు జర్నీ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్ – అరుణాచలం టూర్ ప్యాకేజీని https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు.

ఇందులో మొదటి రోజు సాయంత్రం 6:30 నుంచి హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి బయల్దేరుతారు. రెండో రోజు ఉదయం కాణిపాకం చేరుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. అదే రోజు అరుణాచలేశ్వరుడి దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రికి అరుణాచలంలోనే ఉంటారు.

అరుణాచలం టూర్‌ వెళ్లాలనుకుంటున్నవారు తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే ‘HYDERABAD – ARUNACHALAM’ పేరుతో ఈ ప్యాకేజీ డిస్ ప్లే అవుతుంది. ధరల వివరాలన్నీ అన్ని అక్కడ క్లియర్‌ తెలుసుకోవచ్చు.  ఇకపోతే, అరుణాచలంలో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత గిరి ప్రదిక్షణ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12.30వరకు మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 9.30 వరకు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అనంతరం గిరిప్రదిక్షణ చేయవచ్చు. దీనికి నడిచే సామర్థ్యం బట్టి సమయం పడుతుంది. కొందరికి 4 నుంచి 6 గంటలు సమయం పడుతుంది. మరికొందరు 3 గంటల్లో కూడా కంప్లీట్ చేస్తారు. నడవలేను అనుకునేవారు ఆటోకి వెళ్లొచ్చు. వాళ్లు 9 టెంపుల్స్​ దగ్గరకి మిమ్మల్ని తీసుకువెళ్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్‌ ఏం చేసిందో తెలుసా?
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్‌ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
చెన్నైలో ఎన్టీఆర్ నివాసాన్ని ఎప్పుడైనా చూశారా.? లోపలికి వెళ్లి..
చెన్నైలో ఎన్టీఆర్ నివాసాన్ని ఎప్పుడైనా చూశారా.? లోపలికి వెళ్లి..
అసిస్టెంట్ డైరెక్టర్ టూ హీరో.. క్రేజ్ చూస్తే మతిపోద్ది..
అసిస్టెంట్ డైరెక్టర్ టూ హీరో.. క్రేజ్ చూస్తే మతిపోద్ది..
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
రథ సప్తమి ఎప్పుడు జరుపుకుంటారు? తేదీ, శుభ సమయం, పూజా పద్ధతి..
రథ సప్తమి ఎప్పుడు జరుపుకుంటారు? తేదీ, శుభ సమయం, పూజా పద్ధతి..
ఈ ఇడ్లీలు తింటే పొట్ట చుట్టూ కొవ్వు కరగడం గ్యారెంటీ!
ఈ ఇడ్లీలు తింటే పొట్ట చుట్టూ కొవ్వు కరగడం గ్యారెంటీ!
ఢిల్లీలో హై అలర్ట్.. రిపబ్లిక్ డే వేళ ఉగ్రముప్పు.. భద్రతాదళాల..
ఢిల్లీలో హై అలర్ట్.. రిపబ్లిక్ డే వేళ ఉగ్రముప్పు.. భద్రతాదళాల..
చలికాలంలో పెరుగు తింటున్నారా..? ఆరోగ్య నిపుణులు చెప్పేది తెలిస్తే
చలికాలంలో పెరుగు తింటున్నారా..? ఆరోగ్య నిపుణులు చెప్పేది తెలిస్తే
అల్లాటప్ప రాయి కాదు ఇది.! పొలాన్ని నాగలితో దున్నుతుండగా..
అల్లాటప్ప రాయి కాదు ఇది.! పొలాన్ని నాగలితో దున్నుతుండగా..