స్వీట్ కార్న్ హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..
ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి, కిడ్నీ ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతాయి. ఇందులో ఉండే మెగ్నీషియం నార్మల్ హార్ట్ రేట్ ను కలిగి ఉండేలా సహాయపడుతాయి.
మొక్కజొన్నలో మానవ శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉన్నాయి. అనేక అంతర్గత వ్యవస్థల పనితీరు సాఫీగా జరగటానికి, మలబద్ధకం మరియు జీర్ణ సమస్యలను నిరోధించటానికి మొక్కజొన్న సహాయపడుతుంది. అయితే, స్వీట్ కార్న్ హెల్త్ బెనిఫిట్స్ గురించి మీకు తెలుసా? మొక్కజొన్నలో మన శరీరానికి ముఖ్యంగా అవసరం అయ్యే మెగ్నీషియం, మ్యాంగనీస్, ఐరన్, కాపర్, జింక్, సెలీనియం వంటి మన శరీరంలోని అనేక జీవక్రియలు బాగా పనిచేయడానికి ఉపయోగడతాయి. ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి, కిడ్నీ ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతాయి. ఇందులో ఉండే మెగ్నీషియం నార్మల్ హార్ట్ రేట్ ను కలిగి ఉండేలా సహాయపడుతాయి.
ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవల్సిన వాటిలో స్వీట్ కార్న్ ఒకటి . మీ పిల్లలు అండ్ వెయిట్ లో ఉన్నప్పుడు, మీ రెగ్యులర్ డైట్ లో స్వీట్ కార్న్ ను తప్పని సరిగా చేర్చాలి. ఒక కప్పు స్వీట్ కార్న్ లో 342 క్యాలరీలు ఉంటాయి. కాబట్టి, త్వరగా బరువు పెరగాలనుకొనే వారు స్వీట్ కార్న్ తినడం ప్రారంభించండి. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. స్వీట్ కార్న్ లో అత్యధికంగా ఫైబర్ ఉంటుంది. లో కొలెస్ట్రాల్ లెవల్ కు సహాయపడుతుంది. ఇంకా ఇందులో ఉండి యాంటియాక్సిడెంట్స్ డిఫరెంట్ టైప్స్ క్యాన్సర్ లను నిరోధిస్తుంది. ఇది కోలన్ క్యానర్ మాదాన్ని తగ్గిస్తుంది.
స్వీట్ కార్న్ తగినంత పరిమాణంలో వినియోగించుకుంటే, మధుమేహంతో బాధపడే వారికి కూడా చాలా మంచిది. స్వీట్ కార్న్ లో ఉండే ఫైటోకెమికల్స్ మధుమేహవ్యాధిని రెగ్యులేట్ చేయడానికి సహాయపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..