AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదేందిరయ్యా సామీ.. పెళ్లికి పిల్ల దొరికిందని ఆగుతలేడు మనోడు.. రెచ్చిపోయి ఇలా..

ఈ వీడియోను నెట్టింట షేర్ చేసిన‌ప్ప‌టి నుంచి దాదాపు ల‌క్ష వ్యూస్ వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు తమైదన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. లైకులు, షేర్లు చేస్తూ వీడియోని మరింత వైరల్‌గా మార్చేశారు.

Viral Video: ఇదేందిరయ్యా సామీ.. పెళ్లికి పిల్ల దొరికిందని ఆగుతలేడు మనోడు.. రెచ్చిపోయి ఇలా..
Desi Groom's Dance
Jyothi Gadda
|

Updated on: Mar 31, 2023 | 8:31 PM

Share

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో పెళ్లి వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వధూవరుల డ్యాన్సింగ్ వీడియోలు, పెళ్లిలో జరిగే సరదా ఘటనలు మొదలైనవి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. పెండ్లి వేదిక‌పైకి వ‌ధూవ‌రులు, బంధుమిత్రులు చేసే హంగామా అంతా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటం కూడా ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. తాజాగా అలాంటిదే మరోక వివాహ వేడుకకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ఇక్కడ వైరల్‌ అవుతున్న వీడియోలో వరుడు చేసిన డ్యాన్స్‌ అందరినీ ఆకట్టుకుంది.

వైరల్‌ అవుతున్న వీడియోలో పెళ్లి వేదికగా వచ్చిన వరుడి ఎంట్రీ అదరగొట్టింది. మన్‌ మేరీ జాన్ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ వేదిక వ‌ద్ద‌కు చేరుకున్న వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది. ఈ వైర‌ల్ వీడియోను అదితి అనే యూజ‌ర్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. ఈ క్లిప్‌లో పెండ్లి కొడుకు మండ‌పంలోకి వ‌స్తూ ట్రెండింగ్ సాంగ్‌కు డ్యాన్స్ చేశాడు. వ‌ధువుకు రోజ్ అందించిన పెండ్లికొడుకు ఆపై ఆమెతో పాటు బంధువుల స‌మక్షంలో డ్యాన్స్ చేశాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను నెట్టింట షేర్ చేసిన‌ప్ప‌టి నుంచి దాదాపు ల‌క్ష వ్యూస్ వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు తమైదన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. లైకులు, షేర్లు చేస్తూ వీడియోని మరింత వైరల్‌గా మార్చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

Follow Us
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!